NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sreedevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్ లో సుధీర్ హైలైట్ సీన్స్..!! డబ్బింగ్ కంప్లీట్..!!

Sreedevi Soda Center: యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోవడం తోపాటు యూట్యూబ్ లో #1 గా నిలిచి రికార్డ్ సృష్టించింది.. తాజాగా హీరో సుధీర్ బాబు ఈ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేశారు.. సుధీర్ డబ్బింగ్ చేస్తున్న వీడియో ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Sreedevi Soda Center: Dubbing completed hero Sudheer Babu
Sreedevi Soda Center Dubbing completed hero Sudheer Babu

తాజాగా విడుదలైన వీడియో లో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు డబ్బింగ్ తో పాటు ఆ సీన్స్ కూడా చూపించటం విశేషం.. ఈ చిత్రం లో ఇవే హైలైట్ సీన్స్ అని టాక్.. ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబు గా , సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించనున్నాడు సుధీర్.. ఈ చిత్రాన్ని కరుణాకర్ దర్శకత్వంలో లోన్70 ఏమ్ ఏమ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమా లో సూరి బాబు కి హై ఓల్టేజ్ ఎక్కువ అని  ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తూ తెలిపారు.. ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు సుధీర్.. త్వరలోనే థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు..

 

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu