NewsOrbit
హెల్త్

womens breasts: ఆడవారి వక్ష సంపద వెనుక ఉన్న అసలు విషయాలు తెలుసుకోవాల్సిందే!!

womens breasts: స్త్రీ  సౌందర్యాన్ని రెట్టింపు చేయడం లో వక్షోజాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది  తమ వక్షోజాలు   కోరుకున్న పరిమాణంలో లేవని  బాధపడుతుంటారు. ఈ  బాధ   అందరికీ ఒకేలా లేకపోయినా,కొందరు  మాత్రం మానసికంగా కృంగిపోతున్నారు. ఈ కృంగుబాటు  కొందరిలో శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది.   శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రపంచస్థాయి లో చేసిన తాజా సర్వే లో  కూడా ఈ విషయం బయటపడింది.

 


అమెరికాలోని యాంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు 100 మంది అంతర్జాతీయ నిపుణులతో కలిసి  ‘ది బ్రెస్ట్‌ సైజ్‌ సాటిస్‌ఫాక్షన్‌ సర్వే   పేరుతో ఒక సర్వేనుచేసారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 18,541 మంది స్త్రీలు  ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 48 శాతం మంది స్త్రీలు  తమ వక్షోజాలను ప్రస్తుత పరిమాణం కంటే ఇంకా పెద్దగా ఉంటే బాగుండేది అని  అభిప్రాయపడ్డారు. మరో 23 శాతం మంది స్త్రీలు  తమ స్తనాలు  ఇప్పుడు ఉన్న  పరిమాణం కంటే, ఇంకా తక్కువ గా ఉంటే బాగుండును అని తమ  అభిప్రాయం తెలియచేసారు. కేవలం 29 శాతం స్త్రీలు  తమ వక్షోజాల పరిమాణం తో సంతృప్తి గా ఉన్నట్లు తెలియజేశారు.ఈ సర్వేలోబయటపడిన మరో అంశం ఏమిటంటే,బ్రిటన్‌ జపాన్‌, బ్రెజిల్‌, చైనా, ఈజిప్టు, దేశాల్లోని స్త్రీలలో  చాలామంది తమకు నచ్చిన  పరిమాణం కంటే కూడా భిన్నమైన పరిమాణంలో వక్షోజాలు కలిగి ఉన్నారు. ఇక భారత్‌, ఈజిప్టు,పాకిస్థాన్‌, లెబనాన్‌, బ్రిటన్‌ దేశాల్లోని స్త్రీలు  తమ స్తనాలు  పెద్దవిగా ఉండాలని ఆశపడితే , ఫిలిప్పీన్స్‌, జర్మనీ, జపాన్‌,మలేషియా,ఆస్ట్రియా, దేశాలకు చెందినస్త్రీలు  మాత్రం వక్షోజాల పరిమాణం చిన్నగా ఉండాలని ఆశ పడుతున్నారు.అయితే ఈ స్తనాల  పరిమాణం  పై ఉన్న అసంతృప్తి   మానసికంగా కుంగదీయడమేగాక, శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది   అని నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు. ‘ప్రపంచంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కారణంగా ఎంతో మంది స్త్రీలు  ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారు తమ స్తనాలలో వచ్చే  మార్పులు ఎప్పటికప్పుడు గమనించుకోకపోవడమే ఈ మరణాలకు ప్రధాన  కారణం అని చెప్పవచ్చు. వక్షోజాల పరిమాణం విషయంలో అసంతృప్తి గా ఉండే  స్త్రీలు  వాటిలో మార్పులు    క్యాన్సర్‌ ముదిరిన తర్వాతగానీ  తెలుసుకోలేకపోతున్నారు.

ఇది ఆందోళన కలిగించే విషయం అని నిపుణులు తెలియచేస్తున్నారు.
అయితే  ఈ వక్షోజాల పరిమాణం పై  అసంతృప్తి అనేది వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుందట.    పిల్లలకు చనుబాలు పట్టి పెంచిన తల్లులు   తమ స్తనాలు    అందం కోసం మాత్రమే  కాదు పిల్లలకు పాలివ్వడానికి అనే మానసిక స్థితికి రావడం కూడా  ఒక   కారణం గా తెలుస్తుంది. తమ భాగస్వామి తమకున్న చిన్న స్తనాల గురించి పట్టించుకోకుండా ఉండి కామెంట్ చేయకపోవటం వలన కూడా వారు తమకున్న అసంతృప్తి నుంచి త్వరగా బయట పడతారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri