RGV: రామ్ గోపాల్ వర్మ ‘ హాట్’ డ్యాన్స్ వీడియో మీద స్పందించిన శ్రీకాంత్ అయ్యంగార్ ” ఆ రోజు రాత్రి ” అంటూ

Share

RGV: సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు రామ్ గోపాల్ వర్మ అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి రామ్ గోపాల్ వర్మ సుపరిచితుడే. ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.వివాదాస్పద దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది.ముక్కుసూటిగా మాట్లాడి ఎప్పుడు ఏదో ఒక గొడవలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారతాడు. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక బర్త్ డే పార్టీలో తాగి తందనాలు ఆడుతూ రామ్ గోపాల్ వర్మ రచ్చ రచ్చ చేసాడు. అప్ కమింగ్ హీరోయిన్ ఇనయా సుల్తానా, బిగ్ బాస్ బ్యూటీ జ్యోతిలతో కలిసి ఆడి పాడాడు. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడ జరిగిందో తెలుసా వర్మ గారి శిష్యుడు అయిన శ్రీకాంత్ అయ్యంగార్ ఇంట్లో జరిగింది.సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోల గురించి శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించి ఇలా చెప్పుకొచ్చారు.


vijay devarakonda : అర్జున్ రెడ్డి సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతోన్న వాళ్లకి 4 ఏళ్ళ తరవాత షాకింగ్ సమాధానం చెప్పిన విజయ్ దేవరకొండ
గత కొద్దికాలంగా వర్మ కు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు శ్రీకాంత్ అయ్యంగార్ ఇంట్లో తీసినవేనట. కానీ అవి పుట్టినరోజు వేడుకలు కావని చెప్పుకొచ్చారు.నా జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. నా పాత జీవితపు గుర్తులు మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభం అయింది. నా కొత్త ఇంట్లో నేను ఒక్కడినే ఒంటరిగా ఉంటున్నాను. అయితే ఈ ప్రపంచంలో నేను నమ్మే ఒకే ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని చెప్పారు.ఒక రోజు నా గురువు, నా దేవుడు రామ్ గోపాల్ వర్మ నాకు ఫోన్ చేసి ఒక్కడివే ఉంటున్నావ్ కదా మీ ఇంటికి రావచ్చా అని అన్నారు. అదేంటి సార్ మీరు నన్ను పర్మిషన్ అడగడం ఏంటి అని రమ్మని పిలిచాను. వర్మతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు.

PRABASH: అంకుల్ లాగా ఉన్నావ్ అంటూ ప్రభాస్ ను ట్రోల్ చేసిన బాలీవుడ్ వెబ్ సైట్.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్..!

వారిలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో పాటు జ్యోతి కూడా వచ్చింది. ఆ రోజు ఇనయా బర్త్ డే అని చెప్పడంతో వెంటనే కేక్ తెప్పించి కట్ చేపించి ఆ వోడ్కా తాగం అని చెప్పారు. అలా వర్మ ఆ అమ్మాయి ఇష్టంతోనే డాన్స్ చేశాడానీ చెప్పారు.అయితే ఆ వీడియో ఎలా సోషల్ మీడియాలో పోస్ట్ అయిందో తెలియడం లేదు అన్నారు. ఆ వీడియోలు చూసాక రామ్ గోపాల్ వర్మ నాతో ఇలా అన్నారు.. శ్రీకాంత్ నీకు నాకు ఎలాంటి సమస్య అయితే ఉండదు కానీ పాపం ఆ అమ్మాయి ఫ్యూచర్ గాడిలో పడుతుందని అన్నారు. అలా ఏమి కాదు సార్ ఆ అమ్మాయి గట్టిది.ఇలాంటివి పట్టించుకునే మనస్తత్వం ఆమెది కాదు అని చెప్పాను అని అన్నారు.మన గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని పట్టించుకోవాల్సిన పని లేదు అని శ్రీకాంత్ అయ్యంగార్ వర్మ వీడియో విషయంలో స్పందించారు.


Share

Related posts

Anasuya Bharadwaj New HD stills

Gallery Desk

సుశాంత్ పై ప్లేటు ఫిరాయించిన రియా.. అతనే డ్రగ్స్ కి బానిసై నన్ను వాడుకున్నాడు!

Teja

బిగ్ బాస్ 4: “కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు” టాస్క్ లో రెచ్చిపోయిన అరియనా..!!

sekhar