NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Star heros cars : చిరంజీవి కారు అ”ధర”హో..! సౌత్ టాప్ హీరోలు వాడే కార్లు.. వాటి ధరలు తెలుసా..!?

Star heros cars : సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ సాధిస్తే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.. డబ్బుకి డబ్బు పేరుకు పేరు వస్తుంది.. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ , తమిళ ఇండస్ట్రీలో కార్స్ లవర్స్ చాలా మందే ఉన్నారు.. కొంతమంది ఏకంగా వారి లగ్జరీ కార్లకు ఓ స్పెషల్ గ్యారేజ్ ని కూడా సిద్ధం చేసుకున్నారు. చిరంజీవి లాంటి హీరోలు అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చింది అంటే అది తన ఇంట్లో ఉండాల్సిందే అంటాడు.. ఇక జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, విక్రమ్, నాగ చైతన్య కూడా అదే బాట..

Star heros cars :  Cini industry stars famous luxury cars details
Star heros cars Cini industry stars famous luxury cars details

ఇప్పుడు చిరంజీవి వాడే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుని ఒకప్పుడు చిరంజీవి పుట్టినరోజుకు రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చాడు. చిరంజీవి వాడుతున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VII EWB కారు ధర 3 కోట్లు. ఇంకా ఆస్టన్ మార్టిన్ వి 8 వాంటేజ్ , రేంజ్ రోవర్ వోగ్‌లో వంటి ప్రముఖ లగ్జరీ కార్లు ఉన్నాయి.

Star heros cars :  Cini industry stars famous luxury cars details
Star heros cars Cini industry stars famous luxury cars details

*నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాడు.. ఆర్.ఆర్ ఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వద్ద స్కోడా సూపర్బ్ నుండి రేంజ్ రోవర్ వోగ్ వరకు,ఆడి క్యూ 7 , పోర్స్చే కేమాన్ ఉన్నాయి .

* మన్మధుడి వారసుడు, అక్కినేని మనవడు నాగ చైతన్య వద్ద ఫెరారీ 488 జిటిబి, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, నిస్సాన్ జిటి-ఆర్, మెర్సిడెస్ బెంజ్ జి-వాగెన్ సూపర్ కార్లను ఆయన కలిగి ఉన్నారు.

* మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమ లో ప్రసిద్ధ కార్ కలెక్షన్ కింగ్. ఇతని వద్ద ఉన్న కార్ల కోసం స్పెషల్ గ్యారేజ్ కూడా ఉంది అతను అన్ని రకాల కార్లను ఎస్‌యూవీలు, చిన్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు , విలాసవంతమైన వాహనాలు కలెక్ట్ చేస్తాడు. అతను ఆడి ఎ 7, టయోటా ల్యాండ్ క్రూయిజర్, జాగ్వార్ ఎక్స్‌జె, బిఎమ్‌డబ్ల్యూ ఇ 46 ఎం 3, మినీ కూపర్ ఎస్, టయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ ఇంకా మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు.

*మలయాళీ స్టార్స్ లో పృథ్వి రాజ్ ఒకరు.. ఇతను ఇంతకు ముందు BMW Z4 ను ఇప్పుడు పోర్స్చే 991 కారెరా ఎస్ కాబ్రియో గా మార్చుకున్నాడు. ఇంకా ఆడి క్యూ 7 ఎస్‌యూవీ , పోర్స్చే కయెన్, లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారును కూడా కలిగి ఉన్నాడు.

* మోహన్ లాల్ చిత్ర పరిశ్రమ కు పరిచయం అవసరం లేని పేరు.. సూపర్ స్టార్.. ఇతను టయోటా వెల్‌ఫైర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ , టయోటా ఇన్నోవా కలిగి ఉన్నాడు.

* కన్నడ చిత్ర సుప్రసిద్ధ గాయకుడు, నటుడు పునీత్.. ఇటీవల పునీత్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ కొనుగోలు చేశారు. ఇంకా రేంజ్ రోవర్ వోగ్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ , ఆడి క్యూ 7 ఉన్నాయి.

* కన్నడ సినీ పరిశ్రమ లో ఉపేంద్ర ప్రఖ్యాతి గాంచాడు. ఆయన ఇటీవల కియా కార్నివాల్ కొన్నాడు. ఇప్పటికే తన దగ్గర జాగ్వార్ ఎక్స్‌జె లగ్జరీ సెడాన్‌ను ఉంది. ఈ కారును అతని భార్య ప్రియాంక  బహుమతిగా  ఇచ్చింది. అతను మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్ను వంటి కార్లు కలిగి ఉన్నాడు.

* సుదీప్ అకా కిచ్చా రచయిత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, సింగర్ టెలివిజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇతని వద్ద వోల్వో ఎక్స్‌సి 90, జీప్ రాంగ్లర్, జాగ్వార్ ఎక్స్‌జెఎల్, జీప్ కంపాస్, బిఎమ్‌డబ్ల్యూ ఎం 5, బిఎమ్‌డబ్ల్యూ జెడ్ 4, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6 , రేంజ్ రోవర్ వోగ్ వంటి బహుళ వాహనాలను ఇతని వద్ద ఉన్నాయి.

* తెలుగులో అపరిచితుడు మూవీ తో విక్రమ్ మంచి పేరు తెచ్చుకున్నాడు..తమిళ చిత్ర పరిశ్రమ లో అత్యంత ధనవంతులైన వారిలో విక్రమ్ ఒకడు. అతను పోర్స్చే 911 ను కారు ను ఆడి R8 కు అప్‌గ్రేడ్ చేయించుకున్నాడు.

Star heros cars :  Cini industry stars famous luxury cars details
Star heros cars Cini industry stars famous luxury cars details

* టాలీవుడ్ లో కమల్ హాసన్ పేరు తెలియని వారు ఉండరు.. కమల్ హాసన్ వద్ద ల్యాండ్ రోవర్ ఎవోక్, హమ్మర్ హెచ్ 3 మరియు ఆడి ఎ 8 ఎల్ కార్లు ఉన్నాయి.

* తమిళ చిత్ర పరిశ్రమ లో ప్రఖ్యాతిగాంచిన నటుడు విజయ్ కు కార్లంటే ప్రీతి ఎక్కువ.. ఇతని వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.. అంతేకాదండోయ్ ఒక గ్యారేజ్ కూడా ఉంది. అందులో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5, టయోటా ఇన్నోవా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6, రోల్స్ రాయిస్ ఘోస్ట్, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, ఆడి ఎ 8 , మినీ కూపర్ ఎస్ ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu