Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Share

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు మెజీషియన్ కూడా. ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ మొన్నటి దాకా ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రామ్‌లో యాంకరింగ్ చేసాడు. జబర్దస్త్, ఢీ వంటి ప్రముఖ షోలలో ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచి బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అయితే సుధీర్‌ ఈటీవీ ఛానల్‌లో సరిగా కనిపించక చాలా రోజులు అవుతుంది. జబర్దస్త్ కి కూడా ఎప్పుడో బై బై చెప్పేసాడు. కచ్చితమైన కారణాలు లేవు తెలియదు కానీ ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ప్రోగ్రామ్ సైతం మానేసాడు.

Sudigali Sudheer : ఈటీవీ వదిలి మాటీవీలోకి సుధీర్ జంప్‌

సుధీర్ ఈటీవీ ఛానెల్‌కి గుడ్ బై చెప్పి స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇన్నాళ్లూ ఈటీవీ ఛానెల్‌లోనే అట్టి పెట్టుకున్న సుధీర్ ఎట్టకేలకు దాన్ని క్రాస్ చేయగలిగాడు. ఈటీవీని వదిలేసి ఇప్పుడు జీ తెలుగు, స్టార్ మా టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్‌లో మేల్ యాంకర్‌గా మళ్లీ బిజీ అయ్యాడు. మా టీవీలో ఈ ఆదివారం ప్రసారం కానున్న ‘పార్టీ లేదా పుష్ప’ స్పెషల్ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ప్రోగ్రామ్‌కి నాగబాబు స్పెషల్ గెస్ట్.

సుధీర్‌పై నాగబాబు సెటైర్లు

అయితే నాగబాబు స్టేజ్ మీదకు రాగానే వెల్కమ్ సార్ అని వినయంగా సుధీర్‌ అనగానే నాగబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. “ఎవరు ఎవరికి వెల్కమ్ చెప్తున్నారు, రా” అంటూ సుధీర్ పై సెటైర్ వేశాడు. అంటే నాగబాబు ఎప్పుడో ఈటీవీని వదిలేసి మా టీవీలోకి అడుగు పెట్టాడు. సుధీర్ కొత్తగా మా టీవీలోకి వచ్చాడు కాబట్టి సుధీర్ కి నాగబాబే వెల్కమ్ చెప్పాలి. కానీ సుధీర్ ఇక్కడ రివర్స్‌లో రావడంతో నాగబాబు తనదైన శైలిలో ఒక సెటైర్ వేశాడు. ఈ ఈవెంట్‌లో జబర్దస్త్ పాత గ్యాంగ్ ధనరాజ్, ఆర్పీ, అదిరే అభి లాంటి వాళ్లు కూడా కనిపించారు. ఈ ప్రోగ్రామ్‌లో కమెడియన్ స్కిట్స్, సింగర్స్ పాటలు, అనసూయ స్పెషల్ డాన్స్ తో అదరగొట్టేసింది. ఎవరి పర్ఫామెన్స్ లో వాళ్లు తగ్గేదే లే అంటూ ఇరగదీశారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

12 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

37 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago