NewsOrbit
Featured న్యూస్

బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో జగన్ కి సుప్రీం మళ్ళీ షాక్…!

Nimmagadda VS CM Jagan : Big Fight soon

జగన్ జగమొండి. కానీ కోర్టులు మరింత మొండి కదా..! జగన్ లాంటి వాళ్ళని ఎంతో మందిని వంచే ఉంటాయి కదా…! పాపం అందుకే జగన్ కోర్టుల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. జగన్ వినను అన్నా…, వినేట్టు చేయడం కోర్టుల ప్రత్యేకత. అందుకే నిమ్మగడ్డ కేసులో మరోసాటి సుప్రీం కోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని కడిగేసింది. “గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వచ్చే శుక్రవారం లోగా అమలు చేయాలంటూ కచ్చితంగా చెప్పింది. “గవర్నర్ లేఖ పంపినా పోస్టింగ్ ఇవ్వరా..? ఈ కేసులో మొదటి నుండి మాకు విషయాలన్నీ తెలుసు. ఏపీలో అసలు ఏం జరుగుతుంది..? అంటూ ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం.

 

నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. పాపం.., ప్రభుత్వం ఒకటి తలిస్తే కోర్టుల ఆలోచన, కోర్టుల వాదన మరోలా ఉంటుంది. నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం అనుకున్నవి ఏవీ జరగడం లేదు. కోర్టు వద్ద .., నిమ్మగడ్డ తరపు న్యాయవాదుల వద్ద బలమైన పాయింట్లు ఉండడంతో జగన్ ప్రభుత్వానికి వరుసగా తలనొప్పులు తప్పడం లేదు. అందుకే తాజాగా ఈరోజు కూడా సుప్రీం ఇచ్చిన ఆదేశాల్లో ప్రభుత్వాన్ని కడిగేసింది. “ఈ కేసులో మొత్తం మాకు తెలుసు. అందుకే స్టే ఇవ్వము, గవర్నర్ పంపిన లేఖపై వారం లోగా ఏదో ఒకటి తేల్చండి.” అంటూ చిన్నపాటి మొట్టికాయలు వేసింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N