NewsOrbit
న్యూస్ హెల్త్

Offering of food: అన్నదానం అని దేనిని అంటారో తెలుసా??

Offering of food: అన్నదానం అని దేనిని అంటారో తెలుసా??

Offering of food: ఆకలి బాధతో  అలమటిస్తున్న వారికీ అన్నం పెట్టడాన్ని అన్నదానమని అంటారు. అన్నదానం – Offering of food అత్యోన్నత దానాలలో ఒకటని పురాణ, ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. భక్తులకు మరియు ఇంటికి  వచ్చిన అతిధులకు బోజనాన్ని పెట్టకుండాఎంతటి  యజ్ఞం చేసినప్పటికీ, అది అసంపూర్ణమైనదేనని చెప్పడం జరిగింది. అంతటి  విశిష్టత  అన్నదానానికి  ఉంది. ఆలయాలలో మరియు ఆశ్రమాలలో అన్నదానం చేయడం అనేది ఒక  ఆచారం గా  ఉంది. అన్నదాన కార్యక్రమము ద్వారానే  భగవంతుడు ఎక్కువగా ప్రసన్నుడౌతాననిచెప్పడం జరిగింది.

The offering of food is a sacred tradition in India
The offering of food is a sacred tradition in India

భారతీయులు “అన్నాన్ని” పరబ్రహ్మ స్వరూపం గా  చూస్తారు. అన్నం కారణంగానే మనం భూమి మీద బ్రతకగలుగుతున్నాం. ఓ వ్యక్తికి  జీవితం లో ఏది తగ్గినా  బ్రతకగలడు కానీ అన్నం లోపిస్తే ఎన్ని ఉన్నా జీవించలేడు. అందుకే  అన్నదానం మహోన్నతమైనది అంటారు. అన్నం లేనివాడికి లేదా కోట్లు  ఉన్న ఎదో  కారణం  తో తినడానికి ఆ సమయంలో అన్నం లేనివాడికి పెట్టిన అన్నమే అన్నదానమౌతుందని గుర్తు పెట్టుకోవాలి . అన్నదానం లో పాల్గోంటే పుణ్యమస్తుందని ధనం ఉన్నవాడు  కూడా తినడానికి అన్నదాన  కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది సరియైనది గాదు. విందుకు మరియు అనందానానికి ఎంతో తేడా ఉంది.

అన్నదానం లో అన్నాన్ని తిన్నవారు.. వారు నేల పై బడిన ఎంగిలి మెతుకులను మరియు అన్నంపెట్టబడిన ఆకును  అతడే తీసిపారవేయాలి.. కానీ, అన్నం పెట్టిన వారితో ఆ పని చేయెంచకూడదు. అలాగే అన్నం పెట్టిన వారు కూడా అన్నం తిన్నవారి  ఎంగిలి మెతుకులను  మరియు అన్నం  తిన్న ఆకులు తీసివేయడం లాంటివి మంచిది కాదు. అలా చేస్తే తిన్నవారికీ  హానికరమని చెప్పడం జరిగింది.

ఇంటికి వచ్చిన  బంధుమిత్రులకు, సాధు సన్యాసులకు మరియు మహాత్మలకు అన్నం పెట్టిన తరువాత   వారి పాత్రలను, మెతుకులను ఎత్తివేయుట, కంచాలను శుభ్రము చేయుట మాత్రం ఇంటివారు తప్పనిసరిగా చేయవలిసి ఉంది. అతిథి చేత అంట్లు తోమించకూడదు. కేవలం అతిథ్యం మాత్రమే ఇవ్వలి! అలా అతిథి చేత ఎంగిలి మెతుకులు ఏరిస్తే, వారి కంచాలను వారినే కడగమంటే  అది విందు ఇచ్చిన వారికి హానికరం.

ఆకలితో  ఉన్న వారే  మన దేశం – లో ఎక్కువగా ఉన్నరు కాబట్టి, అలాంటి వారికి అన్నాని దానం చేయడంలో వెనుకడుగు వేయరాదు . ఒకే రోజు ఎక్కువ మంది జనాన్ని పిలిచి అన్నం పెట్టాడమే అన్నదాన మని భావించకండి. మొదట మీ ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్ళకు ఒక వ్యక్తి తినేంతటి అన్నాన్ని మరియుకూరని  దానం చేయండి. ఇంక ఎక్కువగా అన్నదానం చేయలనుకుంటే ప్రకటన చేయవచ్చు .

అలా కేవలం మనుషులకే కాక కుక్కలకు, కాకులకు,  చీమలు, పిల్లులకు ,పక్షులకు మొదలగు అనేక ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం ఒక  యజ్ఞమే అవుతుంది అని  గుర్తుపెట్టుకోండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N