NewsOrbit
న్యూస్

Elevator: లిఫ్టులో  అద్దం వెనుక ఉన్న రహస్యం ??

Elevator: చాలా చోట్ల లిఫ్ట్ లో అద్దం ఉండటం గమనించి ఉంటారు.  అసలు అలా ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాం. లిఫ్ట్  ఉండే అద్దం  వల్ల మనకు చాలా  ప్రయోజనం ఉంది.  అసలు లిఫ్ట్ లో అద్దం పెట్టేది  రక్షణ కోసం అనే చెప్పాలి.  మనం లిఫ్ట్ లో ఉన్నప్పుడు మనతో పాటు చాలా మంది వస్తుంటారు. మనం మిర్రర్ వైపు చూస్తూ  వారందరిని గమనిస్తూ ఉండవచ్చు. లిఫ్ట్ లో ఉన్న  సమూహంలో    ఎవరైనా దొంగతనాలకు  ప్రయత్నించిన, మరేదైనా చేయకూడని పని చేస్తున్న వెంటనే పసిగట్టవచ్చు .లిఫ్ట్ లో అద్దాలు పెట్టడం అనేది     మొదటిసారి జపాన్ దేశం లో చేయబడింది. వికలాంగులకు, వీల్ చైర్  వాడే వారికి  మెట్లు ఎక్కడం చాలా  చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అలాంటి వారికి లిఫ్ట్ లు  సౌకర్యం గా ఉంటాయి.  అయితే వీరు  వీల్ చైర్ లో కూర్చుని వెనక్కి తిప్పడం అనేది  కొంచెం  కష్టం గా ఉంటుంది. అలాంటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఆ ప్లేస్ లో అద్దం  ఉంటే..   వ్యక్తి సేఫ్ గా వీల్ చైర్ ను తిప్పు కోగలుగుతారు.  లిఫ్ట్ లో  ఇరుకుగా ఉండడం, ఫ్రెష్ ఎయిర్ తగ లేకపోవడం   వలన చాలా మందికి క్లాస్ట్రోఫోబియా సమస్య  వస్తుంటుంది. ఇది వారిలో ఆందోళన  కలిగేలా చేస్తుంది.  దాని ఫలితంగా వారి గుండె చప్పుడు వేగం పెరిగి అరచేతిలో చెమటలు పడతాయి.

లిఫ్ట్ లో అద్దం ఉండటం వలన ఆందోళన తగ్గేలా చేస్తుంది . లిఫ్ట్ ఇరుకుగా ఉంది అనే   భావన కలుగ కుండా చేస్తుంది.లిఫ్ట్ లో బోర్ గా నుంచుని ఉండే  బదులు అద్దం లో తమని తాము  చూసుకుంటూ,  ఇతరులను కూడా గమనించవచ్చు. అదే అద్దం లేకపోతే నేల చూపులు చూస్తూ ఉండడం వలన  లిఫ్ట్ లో ఉండే ఐదు నిమిషాలు కూడా  ఎంతో సమయం   గడిచిన  భావన  వస్తుంటుంది.ఇన్ని సమస్యలు తగ్గిస్తుంది కాబట్టి లిఫ్ట్ లో అద్దాన్ని పెడుతుంటారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju