NewsOrbit
న్యూస్

Energy: వారం లో  ఆ ఒక్కరోజు ఇలా చేస్తే అద్భుతమైన శక్తి మీ సొంతం… మన పూర్వీకుల రహస్యం ఇది!!!!  ??

Energy:   ప్రత్యక్ష దైవం
మన పూర్వీకులను వారు  అనుసరించిన  ఆచారాలని,   గమనించినట్లయితే వారు ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే ఆదివారాన్ని సూర్యుని  ఆరాధించేవారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం..ఈ సృష్టిలో సమస్త జీవ రాశులు  ప్రత్యక్షంగా సూర్యభగవానుడి మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. శాస్త్రీయంగా చూసినాకూడా  గ్రహాలన్నీ  సూర్యుని చుట్టూనే  తిరుగుతుంటాయి.  దీనిని బట్టి కూడా సూర్యుడు శక్తివంతమైన వాడు అని ఒప్పుకోక తప్పదు.

Energy:  ఎక్కువ ఉల్లాసంగా, శక్తి వంతంగా

అసలు మన పురాణాలలో మిగిలిన రోజుల్లో మాంసాహారం తీసుకున్నా పర్వాలేదు కానీ , ఒక్క ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు అని చాలా స్పష్టం గా చెప్పాయి. మీరు బాగా  పరిశీలించినట్లయితే మామూలు రోజులలో కన్నా ఆదివారం మన శరీర  తీరులో చాలా తేడా  కనిపిస్తుంది. మామూలు రోజులకన్నా ఎక్కువ ఉల్లాసంగా, శక్తి వంతంగా ఉంటాము. ఆ రోజు సెలువు కాబట్టి అలా ఉంటాము అనుకుంటే పొరపాటే.  అది కచ్చితం గా  సూర్య భగవానుడి మహిమే. కానీ ఆ రోజు కనుక మనం మాంసాహారం తీసుకుంటే  ఆ శక్తిని మన శరీరం గ్రహించలేదు.    మన పూర్వీకులు తెలియచేసిన దాని ప్రకారం ఆదివారం పూట మాంసం ముట్టరు, అసలు అది సెలవు రోజు  కానేకాదు. బ్రిటీష్ వారు మన దేశానికి  వచ్చేముందు వరకు ఇదే పరిస్థితి ఉండేది.వచ్చాక భారతీయుల మేధస్సుకి ఆశ్చర్యపోయారు, ఈ శక్తి   ఆదివారం పాటించే నియమాల వలన అని గమనించి, మన మేధస్సు అలానే ఉంటే వాళ్ళ మనుగడ కష్టం అని ఆదివారం సెలవు ప్రకటించడం తో పాటు నెమ్మదిగా  ఆ రోజున మాంసం తినకూడదు అనే నియమాన్ని పూర్తిగా తొలగిపోయేటట్టు చేయగలిగారు.

మాంసం తినడం

ఆదివారంలో అద్భుత శక్తులు దాగి ఉన్నాయి, వాటిని కేవలం ఒక్కరోజు మాంసాహారం తినడం కోసం వృధా చేసుకోవటంమంచి పని కాదు.  ఆదివారం మాంసం తినడం మానేసి కొన్ని వారాలపాటు మీరే గమనించండి.  మీలో అనూహ్యమైన మార్పులు కనబడతాయి. జీవితంలో మీరు విజయం సాదించటానికి కావలసిన శక్తి  ఆదివారం అందిస్తుంది.. ఇక మీ జీవితం మీ ఇష్టం. ఆలాగే ఆదివారం సెలవు కాబట్టి అందరు ఆరోజే తల స్నానం ,తలకి నూనె పెట్టుకోవడం,హెయిర్ కట్ ,షేవింగ్ లాంటి పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఇవి కూడా ఆ రోజు చేయకుండా ఉండడం అనేది మంచి ఫలితాల్ని ఇస్తుంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju