NewsOrbit
Featured న్యూస్ సినిమా

Tuck jagadeesh : టక్ జగదీష్ ఏ తరహా సినిమా.. యాక్షన్ ఆ.. ఫ్యామిలీనా .. టీజర్ చూసినవాళ్ళ మాట..!

Tuck jagadeesh : టక్ జగదీష్ ఏ తరహా సినిమా.. యాక్షన్ ఆ.. ఫ్యామిలీనా ..అన్న టాక్ తాజాగా రిలీజైన టీజర్ చూసినవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా టక్ జగదీష్. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిన్నుకోరి, మజిలీ సినిమాల తో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి రెండు సినిమాలని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ గా తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ హ్యాట్రిక్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్స్ సీన్స్ ని భారీగా చూపించబోతున్నాడని తెలుస్తోంది.

Tuck jagadeesh : Tuck jagadeesh what type of movie... is it action..or family
Tuck jagadeesh : Tuck jagadeesh what type of movie… is it action..or family

తాజాగా రిలీజైన టక్ జగదీష్ టీజర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ని దట్టంగా చూపించాడు. అందుకే అందరిలో ఇప్పుడు ఈ సినిమాలో ఏ ఏ అంశాలని ప్రధానంగా చూపిస్తాడో అని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఏ తరహా సినిమా అంటూ నాని ఫ్యాన్స్ చిన్న కన్‌ఫ్యూజన్ లో ఉన్నారట. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహుగారపాటి హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 23 న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక వి సినిమా తర్వాత వస్తున్న టజ్ జగదీష్ తో నాని భారీ హిట్ కొట్టాలని ప్లాన్ లో ఉన్నాడు.

Tuk jagadeesh : నాని నుంచి ఈ ఏడాది టక్ జగదీష్ తో కలిపి మూడు సినిమాలు రాబోతున్నాయి..!

ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యాం సింగ్ రాజ్ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై వెంకట బోయనపల్లి నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే అంటే .. సుందరానికి అన్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు. నజ్రియ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా నాని నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?