NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: విశాఖలో ఏఆర్ ఇన్స్‌పెక్టర్ సహా ఇద్దరు హోంగార్డులు అరెస్టు

Visakha AR Inspector Swarna latha and two others arrested in Exchange of two-thousand notes case

Visakha: విశాఖపట్నంలో రూ.2 వేల నోట్ల మార్పిడి ముఠా వద్ద డబ్బులు కాజేసిన ఏఆర్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోం గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశంలో తెలియజేశారు. రిటైర్డ్ నావీ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ లు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. రూ.90 లక్షల విలువైన రూ.500ల నోట్లు ఇస్తే.. కోటి విలువైన రూ.2వేల నోట్సలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మద్యవర్తి సూరిబాబు .. ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పని చేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనులను ఆశ్రయించారని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.

Visakha AR Inspector Swarna latha and two others arrested in  Exchange of two-thousand notes case
Visakha AR Inspector Swarna latha and two others arrested in Exchange of two-thousand notes case

 

అయితే ఆ తర్వాత హోంగార్డులు సూరిబాబుని బెదిరించి రూ.10లక్షల ఒప్పందాన్ని రూ.20 లక్షలకు తీసుకువెళ్లారనీ, ఆ మొత్తాన్ని స్వర్ణలత సహా అందరూ పంచుకున్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. ఈ నోట్ల మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నతర్వాత స్వర్ణలత డ్రైవర్లు మద్యవర్తి సూరిని కొట్టారనీ, టాస్క్ ఫోర్స్ కు చెబితే మొత్తం సొమ్ము పోతుందని బెదిరించి కమిషన్ ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేయడంతో మద్య వర్తి సూర్తి ఏ 1గా, హోంగార్డులు ఏ2, ఏ 3గా, స్వర్ణలత ఏ 4 గా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. రూ.2వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువు ఉన్నందున ఎవరకూ మద్యవర్తుల మాటలు నమ్మి వారిని ఆశ్రయించవచ్చని సీపీ సూచించారు.

Food Poison: 70 మంది హాస్టల్ విద్యార్ధినుల అస్వస్థత .. తల్లిదండ్రుల్లో ఆందోళన

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju