NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Food Poison: 70 మంది హాస్టల్ విద్యార్ధినుల అస్వస్థత .. తల్లిదండ్రుల్లో ఆందోళన

Food Poison: పలు ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్ధినులు తరచు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కల్గిస్తొంది. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహరం కలకలం రేపింది. రాత్రి సమయంలో తీసుకున్న భోజనం వికటించి సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేజీబీవీ లో ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకూ మొత్తం 210 మంది విద్యార్ధినులు చదువుతున్నారు. నిన్నరాత్రి హాస్టల్ లో వంకాయ, సాంబారు తో కూడిన ఆహారం విద్యార్ధినులు తీసుకున్నారు. రాత్రి సమయంలో పలువురు విద్యార్ధినులు తమకు కడుపునొప్పిగా ఉందంటూ సిబ్బంది దగ్గరకు వెళ్లి చెప్పారు.

70 Girl students ill due to food poison Vanaparti Dist

అయితే కేజీబీవీలో ఒక టీచర్, వాచ్ మన్ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్దినులను బయటకు పంపలేదు. శుక్రవారం వేకువజామున ఓ ఆటోను తీసుకువచ్చి సిబ్బంది కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్ధినులను సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది .. విద్యార్ధినులకు చికిత్స అందించగా ఓ నలుగురు మినహా మిగిలిన వారి పరిస్థితి మెరుగుపడింది. నలుగురు విద్యార్ధినులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆత్మకూరు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. విద్యార్ధినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

మరో పక్క విద్యార్ధినులు అస్వస్థతకు గురి అవ్వడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్ధులు తీసుకున్న ఆహారం కలుషితం అయ్యిందా లేక ఇంకేమైనా కారణమా అనే దానిపై విచారణ చేస్తున్నారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N