NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hypoglycemia: హైపోగ్లైసీమియా అంటే.. ఎవరికీ వస్తుందంటే..!?

Hypoglycemia: హైపోగ్లైసీమియా అంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం. దీనినే బ్లడ్ షుగర్ అని అంటారు. రక్తంలో చక్కెర శాతం 70 mg/dl కంటే తక్కువ ఉంటుంది. రక్తంలో ఉండే చక్కెర శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.. ఈ సమస్య ఎవరికీ వస్తుంది..!? కలిగే పరిణామాలేంటో తెలుసుకుందాం..!!

What is Hypoglycemia: which attack on
What is Hypoglycemia which attack on

సాధారణంగా ఈ సమస్య డయాబెటీస్ ఉన్న వారిలో వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు సింథటిక్ నర్వస్ సిస్టమ్ పై ప్రభావం చూపుతుంది. దాంతో ఎడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. దీనితో పాటుగా కార్టిసాల్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇలా జరగడం వలన హార్ట్ రేట్ పెరుగుతుంది దీని తో పాటు బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇదే సమస్య తీవ్రమైతే గుండె జబ్బులు వస్తాయి.

What is Hypoglycemia: which attack on
What is Hypoglycemia which attack on

ఒకవేళ హైపోగ్లైసీమియా సమస్యను ఎదుర్కొనే వారు ముందుగానే గుండె జబ్బులతో బాధపడుతుంటే గుండె పోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రక్తంలో చక్కెర శాతం పడిపోయిన తర్వాత 20 నిమిషాల్లో గా సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఇది బ్రెయిన్ లో సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. ఆ ప్రభావం బ్రెయిన్ మీద తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు బ్రెయిన్ లో న్యూరాన్స్ చనిపోతాయి. అంతేకాకుండా బ్రెయిన్ లో రక రకాల మార్పులు వచ్చి కోమాలోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది. మధుమేహం ఉన్న వారు తరచుగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తక్కువ గా అనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N