RRR: RRR ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సూపర్ గుడ్ న్యూస్

Share

RRR: తెలుగు సినీ అభిమానులే కాకుండా దునియా మొత్తం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న RRR సినిమా సంక్రాంతి కానుకగా జనవరి ఏడో తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు మరియు రీసెంట్ గా రిలీజయిన నాటు నాటు అనే సాంగ్ కు తెగ రెస్పాన్స్ వచ్చింది. నాటు నాటు అనే పాటకైతే దునియా మొత్తం మాస్ స్టెప్పులేస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల స్టెప్పులు యమ స్పీడుగా ఉన్నాయని అనేక మంది సెలబ్రెటీలు కామెంట్ చేస్తున్నారు. యూ ట్యూబ్ ఇండియా కూడా ఈ పాట స్పీడు మీద తనదైన రీతిలో కామెంట్ చేసింది. ఈ పాట పెద్ద హిట్ అవడంతో ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి జక్కన్న అండ్ హిస్ టీం ఈ సినిమా ట్రైలర్ ను ఎప్పుడు వదులుతారో?

“RRR”: ఇంకా కోట్లు గుమ్మరిస్తున్న రాజమౌళి..!

ట్రైలర్ కట్ చేశారంట..

RRR సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న ఆల్రెడీ RRR సినిమా ట్రైలర్ ను కట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇక ట్రైలర్ డేట్ ని వదలడమే తరువాయి అని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

RRR: ‘నాటు నాటు’ కాదు ఇప్పుడు రాబోయో థర్డ్ సంగిల్ మరో నాటు అంటున్నారు..
మాస్ స్టెప్పులకు ఫిదా..

RRR సినిమాలో నాటు, నాటు అంటూ సాగే మాస్ పాటకు ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరాలను సమకూర్చాడు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. ఇక ఈ పాట యూట్యూబ్ తో సహా అన్ని సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తుంది. డిసెంబర్ నాలుగో తేదీన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని టాక్.


Share

Related posts

Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధమాకా..! యూట్యూబ్ లో రామ్ రికార్డులు

Muraliak

ఏపీ బీజేపీ లో ఫుల్ గా దున్నేయచ్చు అని రంగంలోకి దిగిన వీర్రాజు కి స్ట్రాంగ్ వార్నింగ్ పడింది ? 

sekhar

బిగ్ బాస్-3 హోస్ట్ ఏవరు..?

Siva Prasad