NewsOrbit
న్యూస్ సినిమా

Dasari biopic : దర్శక రత్న దాసరి నారాయణ రావు బయోపిక్ ఈసారైనా మొదలవుతుందా..!

Dasari biopic : టాలీవుడ్‌లో ఉన్న లెజండరీ డైరెక్టర్స్‌లో దాసరి నారాయణ రావు ఒకరు. ఆయన శిష్యులు ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు..నిర్మించారు..నటించారు. అంతేకాదు ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న సమయంలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా తన భుజాల మీద వేసుకొని సమస్యను పరిష్కరించారు. ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని విషయాలు అటు సినిమా రంగం పరంగా..రాజకీయ పరంగా ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి ఆదర్శమైన దాసరి బయోపిక్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని చాలామందికి ఉన్న అభిప్రాయం.

will dasari-biopic starts atleast this tme
will dasari-biopic starts atleast this tme

 

దాసరి నారాయణ రావు మృతి తర్వాత చాలామంది ఆయన బయోపిక్ తీయాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. అందుకు సత్తా ఉన్న దర్శకుడు, నిర్మాత కావాలి. ఆయన పాత్ర పోషించే నటుడు కావాలి. ఇవన్నీ కుదరకనే ఇంతకాలం దాసరి బయోపిక్ రాలేదు. అంతేకాదు బయోపిక్ తీయాలంటే దర్శక, నిర్మాతలకి పెద్ద సాహసం. ఇంతక ముందు వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్, సావిత్రి బయోపిక్స్ లలో సావిత్రి జీవిత కథగా తీసిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఎన్.టి.ఆర్ బయోపిక్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Dasari biopic : అది కేవలం ఆలోచనగానే మిగిలింది.

ఇప్పుడు తాజాగా దాసరి బయోపిక్ ని ప్రకటించారు. దాసరి శిష్యుల్లో ఒకరైన ప్రముఖ సీనియర్ దర్శకులు ధవళ సత్యం దాసరి బయోపిక్ తెరకెక్కించనున్నారు. దీంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ధవళ సత్యం దాసరి బయోపిక్ ప్రకటించారు.. కానీ తీస్తారా? అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇంతకుముందు దాసరి శిష్యుల్లో ముఖ్యులైన సి.కళ్యాణ్, రేలంగి నరసింహా రావు లాంటి వారు దాసరి బయోపిక్ తీస్తామని ప్రకటించారు. అది కేవలం ఆలోచనగానే మిగిలింది. మరి ఇప్పుడైనా తెరమీదకి వస్తుందా చూడాలి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu