NewsOrbit
న్యూస్ సినిమా

Sudheer babu : సుధీర్ బాబు మాస్ హీరోగా ఈ సినిమా నిలబెడుతుందా..?

Sudheer babu : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు, శివ మనసులో శృతి సినిమాతో హీరోగా మారిన సుధీర్ బాబు వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ.. ఆయనకి రావాల్సిన మాస్ హీరో ఇమేజ్ మాత్రం రావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ ఉండాలంటే..పక్క ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ రావాలంటే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ని మెప్పించాల్సిందే. వారి కోసం పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్‌తో ఓ భారీ మాస్ హిట్ అందుకోవాల్సిందే. కానీ సుధీర్ బాబుకి ఇప్పటి వరకు టాలీవుడ్‌లో మాస్ హీరో ఇమేజ్ మాత్రం దక్కలేదు. సూపర్ స్టార్ కృష్ణకి క్లాస్ అండ్ మాస్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.

will-sudheer-babu-can-become-a-mass-hero
will-sudheer-babu-can-become-a-mass-hero

ఇకీ ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకొచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సినిమాలతో మహేష్ కి ఎలాంటి మాస్ ఇమేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా ఒకవైపు క్లాస్ సినిమాలు చేస్తున్నప్పటికి ఆ సినిమాలలో మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలను ఉండేలా చూసుకుంటున్నాడు. అదే క్రేజ్ సుధీర్ బాబుకి రావాలని అభిమాఉలు కోరుకుంటున్నారు. గత చిత్రం వి లో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఒకరకంగా చెప్పాలంటే నాని కంటే సుధీర్ బాబుకే ఇందులో ఎక్కువ పేరొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Sudheer babu : సుధీర్ బాబుకి శ్రీదేవి సోడాసెంటర్ ఎలాంటి మాస్ హిట్ ఇస్తుందో.

అందులో శ్రీదేవి సోడాసెంటర్ ఒకటి. ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. గోదారి నేపథ్యంలో రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా మాదిరిగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో గుబురు గడ్డం, మీసం, బాగా పెరిగిన జుత్తుతో సుధీర్ బాబు మాసీ లుక్ తో పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘పలాస’ ఫేం కరుణ కుమార్ మాస్ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీని తెరకెక్కిస్తున్నాడు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చూడాలి మరి సుధీర్ బాబుకి శ్రీదేవి సోడాసెంటర్ ఎలాంటి మాస్ హిట్ ఇస్తుందో.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu