NewsOrbit
న్యూస్ హెల్త్

శీతాకాలం వ్యాధులు..! పరిష్కారాలు..!!

వర్షకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశిస్తున్నాము. సీజనల్‌ వ్యాధులు ప్రబలే కాలం ఇది. జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణం. అయితే ఈ కరోనా కాలంలో వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ వ్యాధుల బారిన పడకుండా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఇంటి వైద్యాన్ని సూచించింది. ఆ సూచనలు మీ కోసం…

 

 

సీజనల్‌ పండ్లు:
ఏ కాలంలో లభించే పండ్లు ముఖ్యంగా సీతాఫలాలు, రేగు పళ్ళు, నారింజ, దానిమ్మ వంటి పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాలం లో ఉసిరి కాయలు ఎక్కువగా తీసుకోవటం వలన కఫ గుణాలను తగ్గిస్తుంది. వీటిని పచ్చడిగానో, కారంగానో ఏదోకవిధంగా తినే అన్నంలో మొదటి ముద్దగా తీసుకోవాలి. త్రిఫల చూర్ణంను ఉదయం లేదా సాయంత్రం మజ్జిగతో తీసుకోవాలి.
కషాయాలు:
ఈ కాలంలో గోరువెచ్చని నీటిని ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్ టీ , అల్లం, ధనియాలు,ఆమ్ల కాషాయాలు తీసుకోవాలి. వేడి పాలలో పసుపు కలిసి తీసుకోవడం వలన జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది.నీలగిరి ఆకూ, పసుపు, కర్పూరం వేసి ఆవిరి పడితే కఫ సమస్యలు తగ్గుతాయి. వగరు వంటి పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

 

పరిశుభ్రత:
ఈ కాలంలో ఎక్కువగా దోమలు గుడ్లు పెడుతుంటాయి. ఇంటి మూలలను చుటుపక్కలా ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుప్పట్లు వారానికి రెండు సార్లు ఉతుక్కోవాలి.మ్యూకస్,సైనస్, సైనాటిసిస్ వలన ఆస్తమా టి.బి సమస్యలు వస్తాయి
ధూపం:
ఇంట్లో ప్రతినిత్యం ధూపం వేసుకోవాలి.ఆవుపేడతో ధూపం వేసుకోవడం వలన సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నెయ్యి వేసి ధూపం వేస్తే కళ్ళకు మంచిది.ఇందులో కర్పూరం వేసి వేస్తె ఉపిరితిత్తులకు సమస్యలు తగ్గుతాయి.

ఈ కాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ.కాబట్టి ఆవనూనె, నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. దానిమ్మను తీసుకోవటం వలన రక్తాన్ని చేస్తుంది.సీజనల్ ఫ్రూప్ట్స్ అన్ని తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలి.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju