NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌టి‌ఆర్ అనే నేను .. తెలంగాణా ముఖ్యమంత్రి గా … !!?

టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎప్పటినుండో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కే‌సిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర బాధ్యతలు మొత్తం అంతా కొడుకు కేటీఆర్ చేతిలోపెట్టి పట్టాభిషేకం చేయబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నట్లు కూడా కరోనా లాక్డౌన్ సమయంలో కే‌సిఆర్ ఓ మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది.

KTR side-tracked from TRS. - News of 9ఇదిలా ఉండగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇటీవల తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేటీఆర్ కి వెల్కమ్ అంటే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2018 ముందస్తు ఎన్నికల లో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి లో జాయిన్ అయినా సీపీఐ తాజాగా మాత్రం ప్రభుత్వం పై పోరాడే విషయంలో నేరుగా కాకుండా ఎప్పటికప్పుడు లెటర్లు రాస్తూ రాజకీయం చేస్తుంది. ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించడం లేదు.

అయితే మాటిమాటికీ ఇటీవల సిపిఐ కేటీఆర్ ని పొగుడుతూ ఉండటంతోపాటు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి కెసిఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తూ వస్తోంది. మరోపక్క టిఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాబినెట్ కూడా ఖచ్చితంగా త్వరలో కేటీఆర్ సీఎం పదవి చేపట్టడం గ్యారెంటీ అన్న లీకులు ఇస్తూ ప్రచారాలు కల్పిస్తోంది. ఇదే తరుణంలో కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి చేయాల్సిన చాలా పనులు ఇటీవల కరోనా సమయంలో అదేవిధంగా వరదలు వచ్చిన క్రమంలో తానే దగ్గరుండి చూసుకుంటున్నారు.

ప్రభుత్వంలో అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతూ కేటీఆర్ ఇటీవల వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు టిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కేటీఆర్ కి ఆల్మోస్ట్ సీఎం పదవి కేసీఆర్ ఇచ్చినట్లే అని భావిస్తున్నట్లు టాక్. పరిస్థితి ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి సరైన స్కెచ్ వేసినట్లు దక్షిణాది రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. సౌత్ సెంటిమెంట్ తోనే కే‌సిఆర్ కేంద్రంలో ఉన్న బిజెపి ని ఎదుర్కోబోతున్నట్లు సమాచారం. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N