NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ బుర్రే బుర్ర..! దెబ్బకి అంతా స్మాష్ అయిపోతుంది అన్నమాట

గులాబీ బాస్ కెసిఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోలేదని అందరూ అంటున్న మాట. అయితే తెలంగాణలో కెసిఆర్ పైన విపరీతంగా విరుచుకుపడుతోంది మాత్రం బిజెపి పార్టీనే. కేంద్రంలో అధికారంలో ఉండడం…. దూకుడైన బండి సంజయ్ పగ్గాలు చేపట్టడంతో బిజెపి నలువైపులా కేసీఆర్ ను చుట్టుముడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల అద్వాన పరిస్థితిని ఎత్తి చూపడం, అతి తక్కువ సంఖ్యలో టెస్టింగ్ ని హైలైట్ చేయడంమరియు కెసిఆర్ పాలన పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళసై ని రంగంలోకి దించడం వంటి చర్యలతో టిఆర్ఎస్ ను విపరీతంగా ఇబ్బందిపెడుతోండి.

 

Telangana polls: KCR wins hands down, Modi leads over Rahul Gandhi ...

మరి కేసీఆర్ ఏమన్నా చేతులు ముడుచుకుని కూర్చున్నాడా…. అంటే లేదు. తనదైన శైలిలో బిజెపికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నాడు. విషయం ఏమిటంటే తెలంగాణపై దూకుడుగా వెళ్తున్న కమల దళానికి కాంగ్రెస్ తో చెక్ పెట్టే వ్యూహాన్ని కేసీఆర్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పుడు కెసిఆర్ మరియు అతని మంత్రులు, అధికార పార్టీ నేతలు బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ పై ఘాటయిన కౌంటర్లు ఇస్తూ బిజెపి వారిపై వ్యూహాత్మక మౌనం నిర్వహిస్తున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కాని అసలు బిజెపిని తాము లెక్కలోకి తీసుకోమన్నట్లు వ్యవహరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే పనిలో ఉన్నారు. ఇలా మానసికంగా దెబ్బతిన్న బిజెపి చివరికి అరిచి అరిచి ఓపిక నశించి కామ్ అవుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. 

అందుకే తాజాగా కరోనా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలు ధర్నాలను సులువుగా పర్మిషన్లు ఇస్తోందట టీఆర్ఎస్ సర్కార్. అంతకుముందు అస్సలు అనుమతి ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలకు అధికారులు ఆటంకం కలిగించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఒక కొత్త స్ట్రాటజీని అవలంబించుకోవడం ద్వారా… బిజెపి ని హైలెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన కేసీఆర్ కాంగ్రెస్ ఎంత దూకుడుగా వెళ్లినా పరిస్థితి తమ అదుపులోనే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. అంతే ఒకటే దెబ్బకు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఇద్దరినీ సరైన సమయం లో చూసి ఒకే దెబ్బ కొడితే ఇద్దరూ మట్టికరుస్తారని కేసీఆర్ ప్లాన్ అన్నమాట.

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N