NewsOrbit
హెల్త్

కొబ్బరి నూనె గొప్పతనం గురించి మిస్ అవ్వకూడని విషయం !  

కొబ్బరి నూనె గొప్పతనం గురించి మిస్ అవ్వకూడని విషయం !  

కొబ్బరి నూనె కడుపులో ఇబ్బంది కలిగించే లిస్టెరియా బ్యాక్టీరియా, పుండు కలిగించే హేలియోబాక్టర్ పైలోరి, ఇ.కోలి వంటి బ్యాక్టీరియాను చంపుతుంది.  కేరళ రాష్ట్రంలో వంటకు మాములు ఆయిల్ కంటే కూడా కొబ్బరి నూనెను వంటకు వినియోగిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటుగా, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్ లను చంపేస్తుంది.   అంతేకాదు, వైరస్ పై ఉండే ఆర్ఎన్ఏ పొరను డైల్యూట్ చేసే శక్తి కొబ్బరి నూనెకు ఉంటుంది.  కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం, మోనో లురిన్ లు ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాయి.  అందుకే కేరళలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ  అక్కడి వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో కోలుకొని డిశ్చార్జ్ కావడానికి కొబ్బరి నూనె కూడా ఒక కారణం అని అంటున్నారు నిపుణులు.

కొబ్బరి నూనె గొప్పతనం గురించి మిస్ అవ్వకూడని విషయం !  

దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులతో పోల్చితే కేరళలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే, వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. ఇందుకు కేరళ ప్రజల ఆహార అలవాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రజలు ఎక్కువగా కొబ్బరి నూనె వంటకాలను తీసుకుంటారని, అదే వారి ఆరోగ్య రహస్యమని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. జర్నల్ అఫ్ అసోసియేషన్ ఫిజిషియన్స్ అఫ్ ఇండియా (JAPI) ఈ అధ్యయాన్ని ప్రచురించింది. ఈ స్టడీ టీమ్‌లో ఒకరైన డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ.. ‘‘కేరళ ప్రజలు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడతారు. అందుకే కరోనా మహమ్మారిపై గట్టిగా పోరాడగలుగుతున్నారు. కొబ్బరినూనెలో రోగనిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబయల్ కారకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రక్రియకు కీలకమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను క్రియాశీలకంగా మార్చుతాయి’’ అని తెలిపారు.ఈ స్టడీలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోవిడ్-19పై పోరాడగలిగే ఉత్పత్తులను కనుగొనాలని ప్రభుత్వం ఆయుర్వేద సంస్థలకు సూచించిన నేపథ్యంలో ఈ స్టడీ నిర్వహించినట్లు JAPI పేర్కొంది.ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే, కొబ్బరి నూనెను ఆహారంగా తీసుకొనే ముందు తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించగలరని మనవి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri