NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సబ్బం పబ్బం గడుపుకుంటున్నారా? 

విశాఖపట్టణం మాజీ ఎంపీ సబ్బం హరి ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొని విశాఖపట్టణం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ లో రాజధాని ఏర్పాటు విషయంలో ప్రజా బ్యాలెట్ పెట్టాలని సూచించారు. అంతేకాకుండా విశాఖపట్టణానికి ముందు రాజధాని తీసుకురాకుండా కరోనా ని ఏపీ ప్రభుత్వం తెస్తున్నట్లు ఇక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు అని సబ్బంహరి అన్నారు. విశాఖ నావెల్ బేస్, అదే రీతిలో ఘాజి తన హయాంలో తానే తీసుకు వచ్చినట్లు షాకింగ్ కామెంట్లు చేశారు. తర్వాత సబ్ మెరైన్ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

Sabbam Hari Has Decided to Join TDP in the Coming Days.విశాఖపట్టణానికి రాజధాని వద్దని ఈ ప్రాంతంలో ఉన్న 62 శాతం ప్రజలు గగ్గోలు పెడుతున్నట్లు సదరు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సబ్బం హరి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. మొత్తం క్యాపిటల్ రాదు, ఒక సెక్రటరియేట్ మాత్రమే వస్తుంది అన్న భావనతో దీనికి విశాఖపట్టణం అనవసరమని విశాఖ వాసులు అన్నట్లు సబ్బంహరి తెలియజేశారు. విశాఖపట్టణానికి రాజధాని రాకుండా తనతో పాటు 62 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రావటంతో సబ్బంహరి పబ్బం గడుపుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

సబ్బం హరి పుట్టింది 1952 సంవత్సరంలో, విశాఖ పట్టణానికి నేవీ వచ్చింది 1968వ సంవత్సరంలో. అంటే అప్పుడు సబ్బంహరి టెన్త్ క్లాసు చదువుతుంటాడు…  ఆ టైం కి నిక్కర్ నుండి ఫాంట్ వేసుకునే రోజులకు నేవీ తాను తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పటం విడ్డూరమని పేర్కొంటున్నారు.  అదే రీతిలో ఘాజి విషయంలో కూడా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, కేవలం రాజకీయాల్లో పబ్బం గడుపు కోడానికి… ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు రకరకాలుగా ఆయన పై సెటైర్లు వేస్తున్నారు.

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju