NewsOrbit
రాజ‌కీయాలు

విశాఖ వైసిపిలో అసమ్మతి రగడ

విశాఖ, మార్చి 17:  విశాఖ వైసిపిలో అసమ్మతి రాజుకుంది. వైసిపి నేత వంశీకృష్ణ అనుచరులు వైసిపి ఎంపి ఎంవివి సత్యనారయణ కార్యాలయంపై దాడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్‌ను భీమిలికి చెందిన  విజయనిర్మలకు పార్టీ అధిష్టానం కేటాయించింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌కు టికెట్ ఖరారు చేయకపోవడంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. విజయనిర్మల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ నాయకుడిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి విజయనిర్మలను ఓడిస్తామని పేర్కొంటున్నారు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

వంశీకృష్ణ శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment