ఎలక్ట్రానిక్ సిగరెట్ల తో స్మోకింగ్ అలవాటు మానాలనుకుంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!!
ఈ-సిగరెట్లు వాడుతూ అవి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అని మీరు అనుకుంటూ ఉంటే…ఈ సమాచారం మీకోసమే. వేపర్స్గాపిలవబడే ఈ-సిగరెట్ల వల్ల గుండె, గుండెజబ్బులు,గుండె నాళాలకు సంబంధించిన రోగాలు ఏర్పడుతున్నాయి.వేపర్స్ పీల్చేవారిలో 60 శాతం...