ఈ పైలట్ నేర్పు చూడండి!
విమానం గమ్యస్థానం చేరుకుంది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావడమే తరువాయి. అక్కడ బలంగా గాలులు వీస్తున్నాయి. అయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ల్యాండింగ్‌కు అంతా రెడీ. గాలులు విమానాన్ని కుదిపేస్తూ ఉన్నాయి....