ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ మృతి
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాథం డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం(నవంబర్ 5) మృతి...