టాప్ స్టోరీస్అస్త్ర క్షిపణి సక్సెస్!Siva PrasadSeptember 17, 2019 by Siva PrasadSeptember 17, 2019న్యూఢిల్లీ: గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్రను రక్షణ శాఖ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ డిఅర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది....