Brahmamudi December 14 2023 Episode 279: రాజ్ ఎదపై శ్వేతని చూసిన అపర్ణ.. అయోమయంలో కావ్య.. స్వప్న అబార్షన్ కి రుద్రాణి ప్లాన్..
Brahmamudi December 14 2023 Episode 279: ఇంట్లో వాళ్ళందరూ ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి గదిలోకి వస్తారు. ఇక కావ్య దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంది. అందరూ దేవుడు...