టాప్ స్టోరీస్‘ఇంగ్లీష్’ టీచర్ కి ‘ఇంగ్లీష్’ రాదట!MaheshNovember 30, 2019December 1, 2019 by MaheshNovember 30, 2019December 1, 2019(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. కానీ ఇంగ్లీష్ చదవడం రాదు. కష్టపడి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే మార్గంలో కొలువు కొట్టేసిందో తెలియదు...