‘ఉద్యోగ విప్లవం ఇంతటితో ఆగదు’
అమరావతి: ఉద్యోగ విప్లవం ఇప్పటితో ఆగిపోదనీ, ప్రతి ఏటా జనవరి నెల ఉద్యోగాల భర్తీ నెలగా నిర్ణయిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హులై ఉద్యోగాలు సాధించిన...