Kushi Review: ఎట్టకేలకు హిట్టు అందుకున్న విజయ్ దేవరకొండ.. “ఖుషి” సినిమా రివ్యూ..!!
Kushi Review: డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖుషి” సినిమా నేడు విడుదలయ్యింది. విజయ్ దేవరకొండ సమంత జంటగా కలిసి నటించిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది....