Srikalahasti : శ్రీకాళహస్తి లో దర్శనం తరువాత ఇక ఏ దేవాలయానికి వెళ్లకూడదని చెప్పడం వెనుక ఉన్న కారణం ఇదే!!
Srikalahasti మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు: తిరుమల తిరుపతి కి వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత.. ఆ చుట్టూ పక్కల ఉన్నఅన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. తిరుచానూరు ,పాపనాశనం,కాణీపాకం,చివరగా మాత్రమే శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు....