తలైవి బయోపిక్.. డైరెక్టర్స్‌కి కోర్టు నోటీసులు
విప్లవ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై రెండు బయోపిక్స్‌తో పాటు ఓ వెబ్‌సిరీస్ రూపొందుతున్నాయి. అందులో ఓ చిత్రాన్ని ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తుండగా మరో చిత్రాన్ని ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే...