Taraka Ratna: తారకరత్న కుటుంబ విషయంలో బాలకృష్ణ సంచలన నిర్ణయం..!!
Taraka Ratna: నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపింది. దాదాపు 23 రోజులపాటు వైద్యులు తారకరత్ననీ బతికించడానికి అనేక రీతులుగా ప్రయత్నాలు చేశారు. విదేశాల నుండి ప్రొఫెషనల్ వైద్యులను కూడా...