srimukhi: శ్రీముఖి వయ్యారాల వెనక దాగున్న సీక్రెట్ ఇదే…!
srimukhi: యాంకర్ శ్రీముఖి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఒక యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా పలు సినిమాలలో హీరోలకి, హీరోయిన్లకి.. చెల్లి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటుంది....