Trinayani October 26 Episode 1068: టైం కి ఇంటికి చేరుకున్న నయని తల్లి…అమ్మను పట్టుకుని పిచ్చిగా మాట్లాడిన సుమన…తన్నే వాళ్ళు లేక అని విశాల్ కోపం!
Trinayani October 26 Episode 1068: అమ్మ ఆకుల్లో పిండి వంటలు వేయి కానీ ఇలా జోకులు వెయ్యకు అమ్మ అని పవన మూర్తి అంటాడు. ఇంకా పిండి వంటలు మొదలు పెట్టందే ఎలా...