NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

iPhone 14 Pro Max Scam October 23 2023 Scam Exposed
Share

iPhone 14 Pro Max Fake Scam: మనం ఏదైనా వస్తువుని కొనేటప్పుడు ముందుగా చూడవలసినది . ఆ వస్తువు ని ఎక్కడ కొనాలి. వస్తువుని ఆధరైజ్డ్ షో రూమ్ లో కొనడం వలన మనకి కొంత భరోసా ఉంటుంది. తర్వాత, అదే వాస్తును కొన్న వారి నుండి వివరాల సేకరణ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల నుండి వాడుతున్నారు లాంటివి. కొనబోయే వస్తువు మీద దొరికిన రివ్యూ లు. ఆ వస్తువు వాడకం గురించి ఇతరుల అనుభవాలను చెబుతాయి. ఇప్పుడు ఐఫోన్ 14 ప్రో మాక్స్ కి నకిలీలు మార్కెట్ లో చాలా వచ్చాయి. నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ని గుర్తించడం ఎలా ?

iPhone 14 Pro Max Scam October 23 2023 Scam: How to Identify Fake iPhone 14?
iPhone 14 Pro Max Scam October 23 2023 Scam How to Identify Fake iPhone 14

ముందు కొనబోయే ఫోన్ ని నిశితం గా పరిశీలించితే మనకు తెలిసేవి దాని లుక్ ఆకారం, ప్యాకింగ్ , దాని కొలతలు . వీటిని ముందుగా ఒక మంచి ఐఫోన్ తో పోల్చి చూడాలి. ఏ మాత్రం తేడా ఉన్నా అది నకిలీది గా తెలుసుకోవాలి. తర్వాత ఫోన్ ఆన్ చేసాక ఆపిల్ లోగో కోసం చూడండి . ఛార్జింగ్ పోర్ట్ అంటే మనం ఛార్జింగ్ కేబుల్ పెట్టె పోర్ట్ ని పోల్చి చూడండి. తేడా ఉంటె అది నకిలీది. ఐఫోన్ కి వాడే స్క్రూ లు ప్రత్యేకంగా ఉంటాయి. లేకపోతె అది ఒరిజినల్ కాదు. బటన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ, ఏ సైజు లో ఉన్నాయి పోల్చి చూడండి. తేడా ఉంటె వదిలేయండి.

1. ఎక్స్ టర్నల్ మెమొరీ కార్డ్ స్లాట్ గనక ఉంటె అది ఐఫోన్ కాదు.

2. కెమెరా లను పోల్చి చూడండి. అవి ఏ మాత్రం ఎక్కువ ఎట్టు గ గానీ పెద్దవిగా గానే ఉంటె అది నకిలీది.

3. కెమెరా ఆన్ చేసినవెంటనే ఆపిల్ లోగో రాక పొతే అది నకిలీది.

4. సీరియల్ నెంబర్ . సెట్టింగ్స్ కి వెళ్లి IMEI నెంబర్ కోసం వెతికితే అది ఫోన్ వెనుక నెంబర్ చూపాలి. లేక పొతే నకిలీది.

5. ఆపిల్ యాప్ స్టోర్. ఆపిల్ సొంతంగా ఐఫోన్ స్టోర్ ను కలిగి ఉన్న విషయం తెలిసిందే, మీరు ఆపిల్ స్టోర్ ఐకాన్ క్లిక్ చేసి, అది తెరవడంలో విఫలమైతే, అది అనుమానించాల్సిన విషయమే.

6. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ నకిలీ మరియు నిజమైన ఐఫోన్ మధ్య ప్రధాన తేడాలలో ఒకటి. డైనమిక్ ఐలాండ్ ఫీచర్లు హోమ్ బటన్ యొక్క రెండు వైపులా ఉన్నాయి మరియు ఇది వంపు తిరిగి ఉంటుంది. ఇది ఎడమ నుండి కుడికి వెళ్ళే రెండు మెటాలిక్ గీతాలను కలిగి ఉంది, ఇది మీ పరికరం నిజమైనదా లేదా నకిలీదా అని చెబుతుంది. ఇక్కడా మూడు గీతలుంటే అది నకిలీది.

7. ఫో న్ క్రింద సిరి టెక్స్ట్ చూడటం. అక్షరాలు మామూలుగా లేకుండా , తేడాగా కనిపిస్తే, ఆ ఫోన్ నకిలీదని అర్ధం.

8.మీ ఐఫోన్ ధరను స్టాక్ లో ఉన్న ఇతర ఐఫోన్లతో పోల్చడం. మీరు బాగా తక్కువ కి కొంటుంటే అది నకిలీది కావచ్చు. అసాధారణంగా తక్కువ ధర ఐఫోన్ను కనుగొంటే, అది నకిలీది కావచ్చు!

9. మీ ఫోన్ నకిలీదా కాదా అని మీరు తెలుసుకోవడానికి మరొక మార్గం దాని బాక్సులో ఉన్న సీరియల్ నంబర్ను చూడటం. ఒకవేళ మీరు A-F కాకుండా ఇతర అక్షరాలను (O మినహా) చూసినట్లయితే, అది నకిలీది.

10. రంగు, వక్రీకరణ స్థాయిలు మరియు రిజల్యూషన్లో ఏవైనా తేడాలను గుర్తించడానికి రెండు ఫోన్ల మధ్య కెమెరా నాణ్యతను పోల్చడం చివరి చిట్కా. దీని కోసం ఒకే వస్తువుల ఫోటోను తీసుకొని వాటిని పోల్చి చూసి నకిలీది గుర్తించవచ్చు.

మార్కెట్ లో ఒక మంచి ప్రోడక్ట్ వస్తే అంతే వేగంగా నకిలీలు రావడం సహజం. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పేర్లతో ఆపిల్ ఐఫోన్లు ఒక చూపులోనే ఆపిల్ ఫోన్ నిజమో, నకిలీదో చెప్పడం చాలా కష్టం. అందుకని పైన ఇచ్చిన పరీక్షల ద్వారా పోల్చి చూసి మంచి ఐఫోన్ కొనుక్కోండి. తక్కు ధరకి ఇచ్చే ఫోన్ కి ఎక్కువ చెకింగ్ చేయాలి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అభిజీత్ మీద పిచ్చకోపంగా ఉన్న హారిక ఫ్యామిలీ ??

sekhar

Vakeel Saab : పవన్ “వకీల్ సాబ్” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సరికొత్త రికార్డు..!!

sekhar

Diabetes: ఒక్క రోజులోనే షుగర్ కి చెక్ పెట్టే 7 ఔషధ మొక్కలు..!!

bharani jella