NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Drunk and Driving Cases: పోలీస్ హెచ్చరికలు బేఖాతరు .. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు .. మద్యం ఎంత తాగారంటే ..?

Drunk and Driving Cases: మద్యం సేవించి వాహనాలు నడపరాదని, న్యూఇయర్ వేడుకల సమయంలో విస్తృతంగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా మందు బాబులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. యదేశ్చగా మద్యం సేవించి వాహనాలపై ప్రయాణించారు. పోలీసుల తనిఖీల్లో బాగానే చిక్కారు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.

న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలారు. ఇక, సైబరాబాద్ లో బ్రీత్ అనలైజరర్ కౌంటర్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ లో ఇద్దరు మహిళలతో పాటు తాగి వాహనాలు నడిపిన 1239ద మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైక్ లు, 21 ఆటోలు, 275 కార్లు, ఏడు భారీ వాహరనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు.

మరో వైపు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్ కు భారీ ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే 19 ప్రభుత్వ డిపోల నుండి లక్షా 30వేల కేసుల లిక్కర్, లక్షా 35 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్క రోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక, గడచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

డిసెంబర్ 28న రూ.133 కోట్లు 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. న్యూఇయర్ సందర్భంగా మందు బాబుల సౌలభ్యం కోసం అర్ధరాత్రి 12 గంటల వరకూ లిక్కర్ షాపులు, వైన్స్ కి అనుమతి ఇవ్వడం,, బార్ లకు ఒంటి గంట వరకూ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Vidadala Rajini: వైసీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు – మంత్రి రజిని

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju