NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 1st 2024 Episode 115: నల్లపూసల పండుగను తప్పించుకునే జగదాత్రి స్మగ్లింగ్ జరగకుండా ఆపుతుందా..

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

Jagadhatri January 1st 2024 Episode 115: జగదాత్రి పది నిమిషాల్లో అయిపోతుంది నల్లపూసలు మెడలో వేయగానే వెళుదువు గాని కూర్చో అని కౌశికి అంటుంది. లేదు వదిన ఇప్పుడే వెళ్లాలి వచ్చిన తరువాత చేసుకుందాం లే అని జగదాత్రి వెళ్ళిపోతుంది. ఆగవే నేను కూడా వస్తాను అని నిషిక అంటుంది. నువ్వెందుకు అమ్మాయి వాళ్ళు వెళ్ళని నల్లపూసల ఫంక్షన్ నువ్వు చేసుకుందు ఫస్టు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. సర్లే నువ్వు వెళ్లి రా అని నిషిక అంటుంది. జగదాత్రి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights
Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

చెక్పోస్ట్ దగ్గర అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తూ ఉంటారు కేదార్ జగదాత్రి. జెడి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని చెక్ చేస్తూ ఉంటే వాడి వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతాడేమో అని కేదార్ అంటాడు. అంతా మన కంట్రోల్ లోనే ఉంది కేడి ఏ బైక్ ని వదిలిపెట్టకుండా అన్నిటినీ చెక్ చేయండి మనం జాగ్రత్తగా డీల్ చేయాలి లేదంటే విగ్రహం మిస్ అయిపోతుంది అలా జరగకూడదు అని జగదాత్రి అంటుంది. అలాగే అని వాళ్ళు వెహికల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights
Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

యువరాజ్ అక్కడ చెక్పోస్ట్ దగ్గర కారు ఆపుకొని రౌడీలకు ఫోన్ చేస్తాడు రేయ్ ఇక్కడ పగడ్బందీగా ప్లాన్ చేశారు ఇకనుంచి తప్పించుకోవడం కష్టంగా ఉంది ఎలా బయటపడతారు విగ్రహాన్ని తీసుకొని అని యువరాజ్ అంటాడు. ఏముంది సార్ స్వాముల మాల వేసుకున్నాము దేవుడు ఊరేగింపుగా అన్నట్టుగా బయలుదేరుతాము అందరికీ భక్తి ఉంటుంది కాబట్టి డౌట్ రాదు దేవుని చెక్ పోస్ట్ దాటించి మనం విదేశాలకి తీసుకువెళ్లిపోవచ్చు ఎలాంటి డౌట్ రాదు సార్ మీరు అలా చూస్తూ ఉండండి అని రౌడీ అంటాడు. జాగ్రత్త చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పగడ్బందీగా ఉన్నారు ఏది మిస్ అయిన దొరికిపోతాం అని యువరాజ్ అంటాడు. అక్కడ నుంచి చూస్తే జగదాత్రికి కేడి లాగా కనిపిస్తారు ఇదేంటి జగదాత్రి లాగా ఉంది అని యువరాజ్ తనకి ఫోన్ చేస్తాడు. కానీ ఈ లోపు జగదాత్రికి వేరే కాల్ వస్తే తను మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడిన తరువాత ఫోన్ మళ్ళీ చేస్తాడు యువరాజ్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights
Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

ఆ రౌడీలు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని భజన చేస్తూ ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వస్తారు. కేదార్ వాళ్ళని ఆపి ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దేవుడు ఉత్సవాల స్వామి రోజు ఇలాగే ఊరేగిస్తూ ఉంటాము అని రౌడి అంటాడు.కేదార్ అక్కడ ఏంటి అని జగదాత్రి ఫోన్ మాట్లాడుకుంటూ అడుగుతుంది. దేవుడు ఊరేగింపు అంట జెడి అని కేదార్ అంటాడు. అయితే పంపించేసేయ్ అని జగదాత్రి చెప్తుంది. అలాగే అని కేదార్ వాళ్ళని వెళ్లిపోమంటాడు. ఇంతలో యువరాజ్ తనకి ఫోన్ చేస్తాడు. జగదాత్రి ఆ నెంబర్ చూసి ఈ కొత్త నెంబర్ ఎవరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని చుట్టుపక్కల తీరు భారీ చూస్తుంది అక్కడ ఒక కారు ఆపుకొని తనకు ఫోన్ చేస్తున్నట్టు డౌట్ వస్తుంది జగదాత్రికి. వెంటనే కేదార్ ని పిలిచి ఇక్కడ ఏదో తేడాగా కనపడుతుంది కేడి మన కళ్ళ ముందే తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ అదేంటో తెలియట్లేదు చూద్దాం పద అని మళ్లీ ఆ భక్తుల దగ్గరికి వెళ్తారు. ఆగండి స్వాములు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఊరేగింపు ఇప్పుడేం ఉత్సవాలు ఉన్నాయి అని జగదాత్రి అడుగుతుంది. అమ్మ కనిపించట్లేదా మేము రోజు ఇలాగే భజన చేసుకుంటూ స్వామి వారిని ఊరేగిస్తాము ఇది మా ఆచారం అని అందులో ఒక రౌడీ అంటాడు. సరేనండి మీరు ఊరేగించుకోండి కాదనట్లేదు కానీ అవి గ్రహాన్ని దేనితో తయారు చేశారు  బంగారం తోట వెడి తోట పంచలోహాల తోట అని జగదాత్రి అడుగుతుంది. మట్టితో తయారు చేశాం అమ్మ అని రౌడి చెప్తాడు. కేదార్ ఒకసారి వెళ్లి చెక్ చెయ్ అని జగదాత్రి అంటుంది. అమ్మ మేము దేవుని ముట్టుకోనియము మా ఆచార మది అని అతను అంటాడు. మేము ఆచారాన్ని పాటిస్తాం కానీ మా డ్యూటీ చేయాలి కదా కేడి నువ్వు వెళ్లి చెక్ చెయ్ అని జగదాత్రి చెప్తుంది. కేదార్ వెళ్లి ముట్టుకోబోతు ఉండగా యువరాజ్ స్పీడ్ లో చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా డౌట్ వచ్చేలాగావెళ్ళిపోతాడు.అక్కడ కానిస్టేబుల్ పిలిచి మేడం ఇక్కడ కారు చెక్ చేయకుండా ఒక అతను స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు ఆపలేదు అని చెప్తాడు. అయితే కేడి అందులోనే విగ్రహం ఉండి ఉంటుంది మనం వెళ్లి పట్టుకోవాలి పదా అని జగదాత్రి వాళ్ళ టీం ని తీసుకుని వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights
Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

ఇంతలో మినన్ యువరాజ్ కి ఫోన్ చేస్తాడు. విగ్రహాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులకి దొరకకూడదు ఆ విగ్రహాన్ని మనం తీసుకువెళ్తే కోట్లలో మనకు లాభం వస్తుంది ఈ ఒక్క విగ్రహాన్ని ఇస్తే చాలు మనకు అనుకున్న ప్రాజెక్టులను వచ్చేసినట్టే మిస్ చేయకండి అని మీనన్ అంటాడు. అలాగే సార్ ఇప్పుడే వాళ్లకి డౌట్ వచ్చి విగ్రహాన్ని టెస్ట్ చేయబోతూ ఉండగా నేను వాళ్లని తప్పుదారి పట్టించడానికి కారుని స్పీడ్ లో వేసుకొని వచ్చాను వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు అని యువరాజ్ చెప్తాడు. ఓకే ఏమాత్రం వాళ్లకి డౌట్ రాకుండా మనం విగ్రహాన్ని దాటించేయాలి అని మీ నాన్న ఫోన్ కట్ చేస్తాడు. జెడి నేను ఇన్ని రోజులు రంగంలోకి దిగలేదు కాబట్టి నీ ఆటలు సాగాయి ఇక ఇప్పటినుంచి నీ మీద విజయం సాధించేది నేనే అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights
Jagadhatri Today Episode January 1st 2024 Episode 115 Highlights

అలా యువరాజు ఒక దగ్గరికి వెళ్లి కారు ఆపి చెట్టు చాటుకు వెళ్లి నించుంటాడు. జగదాత్రి వాళ్ళ టీం తో వచ్చి అక్కడ చుట్టుపక్కల చూసి కారులో చెక్ చేస్తుంది ఇక్కడ ఎవరూ లేరు కేడి లెఫ్ట్ సైడ్ లో వెళ్లే మార్గం ఉన్నా కానీ కుడి సైడ్ వచ్చి ఇక్కడ ఆపాడు అంటే ఏదో జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించి కేడి విగ్రహం చెక్ పోస్ట్ దగ్గరే ఉంది మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇటు తీసుకువచ్చాడు అని జగదాత్రి అంటుంది. ఎలా జెడి అని కేదార్ అంటాడు. తీసుకు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ అక్కడ వాళ్ళు పెట్టుకున్నది అడ్డ నామాలు పెట్టుకున్నారు అంటే వాళ్లంతా రౌడీలు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు మనం అక్కడికి వెళ్లాలి అని జగదాత్రికి వాళ్ళ టీం తీసుకుని బయలుదేరుతుంది. కట్ చేస్తే,

వదిన ఎంతసేపు వెయిట్ చేయాలి జగదాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది నాకు నల్లపూసల ఫంక్షన్ చేయండి అని నిషిక అంటుంది. వచ్చేస్తారులే నిషిక ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం అని కౌశికి అంటుంది. అయినా ఆ ముసలి పడితే ఈ జగదాత్రి వెళ్లి ఏం చేస్తుంది కాపాడుతుందా అని నిషిక అంటుంద నిషి ఏం మాట్లాడుతున్నావ్ మీ నాయనమ్మని ముసలి అంటావా పెద్దదాన్ని మర్యాద ఇచ్చి మాట్లాడక్కర్లేదా అత్తింటి వాళ్ల మీదనే గౌరవం లేదనుకున్నాను పుట్టింటి వాళ్ళ మీద కూడా లేదా నీకు అని కౌశికి అంటుంది. ఎందుకు వదిన నన్ను ప్రతి దాంట్లో తప్పులు వెతికి నలుగురిలో అవమానిస్తావు అని  నిషిక అనుకుంటుంది. అమ్మాయి నువ్వు లోపల అనుకోబోయి పైకి అంటున్నావ్ అందరికీ వినపడుతుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది…

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri