NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మాలినికి మల్లికి మధ్య పుల్లలు పెట్టె పనిలో వసుంధర…గౌతంకు నాకు మధ్యలో రాకు అరవింద్ అని అరిచేసిన మల్లి!

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

Malli Nindu Jabili January 1st 2024 Episode 535: గౌతమ్ కోపంతో మల్లి ని తీసుకువచ్చి పడేస్తాడు కింద అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. గౌతమ్ అక్కడే పడుకొని ఉన్న మాలిని మీద అదే శాల్వా తీసి కప్పుతాడు. అప్పుడు అరవింద్ కి ఎక్కడలేని కోపం వచ్చి గౌతమ్ ఏం చేస్తున్నావు నీ కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇంతలో మాలినీకి మెలకువ వస్తుంది. ఆ శాల్వా నేనే కప్పాను మాలిని అని గౌతమ్ అంటాడు. నువ్వు దేనికి తప్ప గౌతమ్ ఏమన్నా మైండ్ పనిచేస్తుందా అని మాలిని అంటుంది. నిన్న నీ భర్త కూడా మల్లి కి ఇలాగే సాల్వ తెచ్చి కప్పాడు భర్త తీసుకోవాల్సిన కేర్ వేరే వాళ్ళు తీసుకుంటే బాధగా ఉంది కదా చంపేయాలని అంత కసిగా ఉంది కదా అని గౌతమ్ అంటాడు. బాబు గారు అరవింద్ బాబు అలా ఎందుకు చేశారు కానీ మీరు ఇలా చేయడమేమీ బాగోలేదు అని మిరా అంటుంది. అరవింద్ చాటుగా చేశాడు నేను నలుగురిలో చేశాను తప్పేంటి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights
Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

అరవింద్ చేసింది తప్పే కావచ్చు కానీ ఉద్దేశం మాత్రం తప్పయి ఉండదు అని శరత్ అంటాడు. అల్లుడు మామ ఇద్దరిద్దరిని మెయింటైన్ చేయడం మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అని గౌతమ్ అంటాడు. బాబు గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు ఎంత బాధలో ఉన్నా కానీ పదేపదే ఆ మాట అనడం బాగోలేదు అని మీరు అంటుంది. గౌతమ్ మీరా అత్తయ్య బాధపడుతుంటే చూసి తట్టుకోలేక మల్లి దగ్గరికి వచ్చి శాల్వా కప్పాను నాది తప్పే కానీ మల్లి నువ్వు ఏమీ అనకు అని అరవింద్ అంటాడు. మీరు మీరు ఏమైనా చేసుకోండి కానీ మి గొడవల్లోకి నా కూతురుని ఎందుకు లాగుతున్నారు ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు గౌతమ్ అని వసుంధర అంటుంది. నా ఇంటికి అరవింద్ కూడా ఇంకోసారి వస్తే మాత్రం ఊరుకోను ఇదే లాస్ట్ వార్నింగ్ అని గౌతమ్ అంటాడు.  మీరు నా గురించి మీరు గొడవ పడకండి అని మల్లి అంటుంది. పోవే నంగనాచి అని మల్లి నేను నెట్టేసి చూడు మాలిని నీ భర్త నా భార్య ను మర్చిపోలేక పోతున్నాడు అందుకే నైట్ రా వద్దన్నా సరే వచ్చి మల్లి కి సాల్వ కప్పి నాలుగు ప్రేమ మాటలు మాట్లాడి ప్రేమగా వెళ్లిపోయాడు మల్లి మీద మోజు ఇంకా తీరలేదు అందుకే ఇక్కడే ఉంచుకోండి అని గౌతమ్ అంటాడు.బాబు మీరు మల్లి నీ బయటే వదిలేసారని అలా చేసి ఉండొచ్చు కానీ మీరు అలా మాట్లాడకండి బాబు నా కూతురు తప్పు చేస్తే శిక్షించండి కానీ మరి ఇంత అన్యాయంగా ప్రవర్తించకండి ఇది ధర్మమేనా అని మీరా అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights
Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

ధర్మం గురించి మీరు మాట్లాడుతుంటే కోటి పాపాలు చేసి మూడుసార్లు గుడి ప్రదక్షిణ చేసినట్టు ఉంది అని  గౌతమ్ అంటాడు. నేను నీ తల్లి లాంటి దాన్ని అని ఒకప్పుడు అన్నారు కానీ నీ తల్లి అయితే ఇలాగే మాట్లాడుతారా బాబు అని మీరా అంటుంది. మా తల్లి తో నీకు పోలికేంటి అని గౌతమ్ కోపంగా అంటాడు. బాబు గారు మీరు అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి అని మల్లి అంటుంది. నీ కూతురు కాళ్లు పట్టుకుని సేవలు చేసినప్పుడు అందరూ మెచ్చుకొని నా మెడలో దండ వేశారు ఇప్పుడు చేసిన తప్పుకి శిక్షిస్తే ఎందుకు నన్ను అందరూ నిందిస్తున్నారు అయినా ఇది నా భార్య అంటున్నారు దాన్ని ఏమైనా చేసుకునే హక్కు నాకుంది అడగడానికి మీకు ఎవరు అని గౌతమ్ అంటాడు. ఇద్దరి భర్తలు మైంటైన్ చేసే ఇలాంటి ఆడది నాకు అక్కర్లేదు మీరే ఉంచుకోండి అని గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు.నేను రావద్దు అంటున్నా మీరు ఎందుకు బాబు గారు నా ఇంటికి వచ్చారు ఇప్పుడు సంతోషంగా ఉందా ఆయన అన్నట్టు నిజంగానే నన్ను మీరు మర్చిపోలేకపోతున్నారా మీరు నన్ను కోరుకుంటున్నారా ఏంటి అని మల్లి అరవింద్ నిలదీస్తుంది.

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights
Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

మల్లి నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అని మాలిని అంటుంది. లేకపోతే ఏంటి అక్క మిమ్మల్ని అందరిని రా వద్దని చెప్పాను అయినా సరే పదే పదే నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నాకు కాపురం పాడైపోతుంది మీరు ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు నేను కష్టాల్లో ఉన్న సరే మంటల్లో ఉన్నా సరే అని దండం పెట్టి కోపంగా వెళ్ళిపోతుంది మల్లి . కట్ చేస్తే, మాలిని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మాలిని నా వెనకాల ఉండి నాకు సపోర్టుగా ఉంటుందనుకున్నాను కానీ మల్లికి ఎక్కువగా గౌరవించి నాతోటి గొడవ పడుతుంది అలా జరగకూడదు అంటే మల్లి ని మాలిని విడదీయాలి అని వసుంధర అనుకుంటుంది. వసుంధర మాలిని దగ్గరికి వచ్చి మాలిని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. మల్లి గురించి ఆలోచిస్తున్నానమ్మ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights
Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

చూడు మాలిని ఎందుకో నాకు మల్లి మీద డౌట్ గా ఉంది నైటు అరవింద్ అక్కడికి వెళ్లడం వెనకాల మల్లి ఏమైనా కుట్ర చేస్తుందేమో మల్లి అరవింద్ ఒకటి అయితే మళ్లీ పాత రోజులు వస్తాయి తనకు మాలిన ధర్మాన్ని వదిలేసి పరాయి వాళ్ళను బాగు చేయాలని చూస్తే మనమే పతనమైపోతాము అందుకే బాగా ఆలోచించు మల్లి నీ ఏ0త దూరం పెడితే అంత మంచిది అరవింద్ చాలా అమాయకుడు మల్లి ట్రాప్ లో పడిపోయాడు అంటే మళ్ళీ మన చేతికి రాడు అని వసుంధర చిన్నగా మల్లి మిదా లేనిపోనివన్నీ చెప్తుంది. మాలిని ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే, అరవింద్ ఫ్రెష్ అప్ అయి బయటికి వస్తాడు. మాలిని అక్కడికి వచ్చేసి సీరియస్ గా ఫేస్ పెడుతుంది.

Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights
Malli Nindu Jabili Today Episode January 1st 2024 Episode 535 Highlights

ఏంటి మాలిని అంత సీరియస్ గా ఉన్నావ్ ఏం ఆలోచిస్తున్నావ్ అని అరవింద్ అంటాడు. ఏమీ లేదు మల్లి గురించి ఆలోచిస్తున్నాను అని మాలిని అంటుంది. మల్లి గురించి మా కంటే ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు నువ్వు అంత టెన్షన్ పెంచుకోకు  ఇక ఏదో ఒకటి చేద్దాం లే అని అరవింద్ అంటాడు. అసలు మల్లి కి మనం సంతోషంగా ఉండడం ఇష్టమేనా అని మాలిని అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N