Devatha Serial: దేవి ఆదిత్య తో పాటు స్కూల్ కి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తుంది.. అంతలో రాధ మీ ఆఫీసర్ సారు నన్ను కూడా రమ్మని చెప్పారు అని మాధవ్ ని చూస్తూ చెబుతుంది.. దేవి నువ్వు బాగానే రెడీ అయ్యావు.. కానీ మీ అమ్మ సరిగ్గా రెడీ అవ్వలేదు.. పైగా ఆఫీసర్ సార్ తో బయటికి వెళ్తుంది అంటే చాలా బాగా రెడీ అవ్వాలి కదా.. నువ్వు మీ అమ్మని రెడీ చేయడానికి హెల్ప్ చెయ్.. నేను ఆఫీసర్ సార్ ను స్పీడ్ గా రాకుండా నిదానంగా రమ్మని చెబుతాను అని.. ఆదిత్య కు ఫోన్ చేసి చెబుతాడు.. మాధవ్ మాటలు వంకరగా ఉన్న రాధా దేవి ముందు మౌనంగా ఉండిపోతుంది..!
ఆదిత్య, రుక్మిణీ, దేవి ముగ్గురు కలిసి స్కూల్ ప్రిన్సిపాల్ మేడం దగ్గరకి వెళ్తారు.. నువ్వు ఇంత చిన్న వయసులోనే కలెక్టర్ వి కావాలి అనుకున్నావు అంటే.. అది ఖచ్చితంగా మీ నాన్నని చూసే అయి ఉంటుంది.. ఇద్దరిదీ సేమ్ బ్లడ్ కాబట్టి నీకు ఇంత చిన్న వయసులోనే కలెక్టర్ కావాలనే కోరిక కలిగింది.. నువ్వు మీ నాన్నకు మళ్ళీ కచ్చితంగా కలెక్టర్ వి అవుతావు. నువ్వు కలెక్టర్ వి అయ్యి మీ అమ్మానాన్నలను సంతోషంగా ఉంచుతావు.. అని నాకు అనిపిస్తుంది అని ప్రిన్సిపాల్ మేడం అంటుండగా.. మేడం అంతా బాగుంది గాని.. ఆఫీసర్ సార్ ని మా నాన్న అంటున్నారేంటి.. ఆయన నాకు దోస్తు.. ఈమె మా అమ్మ.. మీరు తప్పుగా సమజ్ చేసుకున్నారు అని చెబుతుంది దేవి.. అవునా సార్ సారీ అని అంటుంది.. ఆదిత్య, రుక్మిణీ ఇద్దరు చిన్నబుచ్చుకుని బాధ పడతారు..
రుక్మిణి మాధవ్ సార్ ఏం మాట్లాడకుండా నీతో పంపించడంటే ఏదో మతలబు ఉందని ఆదిత్య తో చెబుతుంది.. ఈరోజు నేను అందరి దృష్టిలో ఎవరో కావచ్చు.. కానీ నువ్వు నా భార్య దేవి నా కూతురు.. నా భార్య పిల్లల్ని కాపాడుకోలేని నేను ఆఫీసర్ గా జనాల్ని ఏం కాపాడగలను.. నువ్వు ఆ మాధవ్ గురించి ఎక్కువ ఆలోచించకు.. తను నన్ను ఏమి చేయలేడు..
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…