NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ కి చెక్ పెట్టిన దివ్య.. తప్పు తెలుసుకున్న దివ్య..

Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights

Intinti Gruhalakshmi: ఈ పెళ్లి సంబంధం చాలా మంచిదని తులసిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది . ఎలాగైనా కనీసం పెళ్లి చూపులకైనా సరే దివ్యని ఒప్పించమని లాస్య అడుగుతుంది. ఇక దివ్య జీవితం కూడా బాగుంటుందని లాస్య టలతో ఇన్ఫ్లుయన్స్ అయిన తులసి ఇక అదే విషయాన్ని దివ్య కు చెప్పాలని అనుకుంటుంది.. పొద్దున్నే రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్తుండగా తులసి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుందని దివ్య అర్థం చేసుకుంటుంది..  ఏదో ఒక పని చెబుతూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది దివ్య..

Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights

దివ్య హాస్పిటల్ కి వెళ్ళగానే నా బిడ్డకు ఏదో జరిగింది అమ్మ.. మీరే కాపాడండి అంటూ ఒక ఆవిడ వచ్చి యాక్సిడెంట్ అయిన బిడ్డని చూపిస్తూ ఏడుస్తుంది.. దివ్య ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. నీ బిడ్డ బాగున్నాడమ్మా అని దివ్య చెబుతుంది. కానీ నాకు రెండు లక్షల రూపాయలు ఖర్చయిండమ్మా నేను ఇప్పటికిప్పుడు అప్పు తీసుకువచ్చాను ఎలా కట్టాలి అని ప్రాధేయపడుతుంది. దివ్య ముందు ఆవిడ..

Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights

బాబుకి  యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అనగానే ఎదురుగా విక్రమ్ ఉండడు తన వెనకంలో ఉన్న అతనిని చూపిస్తుండగా దివ్య విక్రమ్ అనుకోని అతని దగ్గర హాస్పటల్ లో ట్రీట్మెంట్ అయిన ఖర్చుకి తన దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights

విక్రమ్ కూడా దివ్య మీద ఉన్న ప్రేమ కొద్ది తనతో మాట్లాడే అవకాశం వచ్చిందని వారు మాట్లాడకుండా తన అడిగిన డబ్బులు మొత్తం తీసి ఇచ్చేస్తాడు. ఇక దివ్య మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అని విక్రమ్ ఫోన్ నెంబర్ ను అడిగి తీసుకుంటుంది. అప్పుడే ఫోన్ నెంబర్ కూడానా అంటూ సిగ్గుపడుతూ విక్రమ్ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 Mar 2023 today 881 episode Highlights

దివ్య ఆ డబ్బులు తీసుకెళ్లి ఆవిడకి ఇస్తుండగా ఈ డబ్బులు నాకు వద్దమ్మా.. అతను కాదు కదా యాక్సిడెంట్ చేసింది అని ఆవిడ అంటుంది. అదేంటి నువ్వు అతన్నే కదా చూపించావు అని దివ్య అంటుంది. కాదమ్మా నేను తన వెనుక ఉన్న అతన్ని చూపించాను అని ఆవిడ చెబుతుంది. మరి అతను కూడా ఎందుకు డబ్బులు ఇచ్చాడు అని దివ్య ఆలోచనలో పడుతుంది. ఏమోనమ్మా ఆ విషయం నాకు తెలియదు .కానీ ఈ డబ్బులు అయితే నాకు వద్దు అని అంటుంది. దివ్య అక్కడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. కానీ విక్రమ్ ఎక్కడా కనిపించడు. తన ఫోన్ కి ట్రై చేస్తుంది కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడు.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N