NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: రేవతి జోలికి వచ్చిన ముకుందకి భవాని స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్ళీ ఇదో పంచ్..

Krishna Mukunda Murari 2 January 2023 today 43 episode Highlights

Krishna Mukunda Murari: మురారి డ్యూటీకి వెళ్తుండగా ముకుందా మురారి కి ఎదురొస్తుంది.. అది నచ్చని రేవతి కోపంగా అరుస్తుంది. ముకుంద రేవతిని తప్పుగా చిత్రీకరించడం చూసి భవానికి కోపం వస్తుంది. పెద్దవాళ్లు చిన్న వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం చిన్నవాళ్లు వచ్చి పెద్దవారి మీద చాడీలు చెప్పడం మానుకోవాలి.. అయినా ఈ తరం కోడళ్ళు అతన్ని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయారా.. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం ఏంటి అని భవాని కాస్త కోపంగా ముకుందను అరుస్తుంది..

Krishna Mukunda Murari 2 January 2023 today 43 episode Highlights
Krishna Mukunda Murari 2 January 2023 today 43 episode Highlights

ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటా అని భవాని అంటుంది.. ఇక ఎవరి హద్దుల్లో వారు ఉంటేనే మంచిది అన్నట్టుగా భవాని చెబుతుంది.. అయినా మురారి కి ఇప్పుడు పెళ్లయిపోయింది పిచ్చిదో పిచ్చిదో ఆ అడవి పిల్ల వచ్చింది కదా.. తను మురారి భార్య.. ఇక మురారికే ఏం చేయాలన్నా కూడా కృష్ణనే చూసుకుంటుంది.. మీరు ఎవరు మురారి విషయంలో కల్పించుకోవద్దు అని భవాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. కృష్ణ నీ మురారి కి ఎదురు రమ్మని చెబుతుంది రేవతి నవ్వమని చెప్పు అని భవాని అనగానే కృష్ణ నవ్వుతూ మురారికే ఎదురొస్తుంది..

రేవతి కృష్ణ దగ్గరకు వచ్చి భర్తతో ఎలా ఉండాలో మెలికలు చెబుతుంది. అలా మాటల మధ్యలో నిన్న రాత్రి కూడా ముకుందా వచ్చిందని వచ్చి టాబ్లెట్స్ తీసుకుంది అని చెప్పగానే.. రేవతికి ముకుందపై ఇంకా అనుమానం కలుగుతుంది. ఇక అదే విషయాన్ని అలేఖ్య చాటుగా వింటుంది. ఆ విషయాన్ని మోసుకెళ్ళే తన భర్తతో చెబుతుంది. ఇక మురారి ఇంటికి వచ్చే సమయానికి కృష్ణ నందిని తో కలిసి నవ్వుతూ కనిపిస్తుంది. పైకి వెళ్తున్న వాడు కూడా ఆగిపోయి కృష్ణను చూస్తాడు పైన నిలబడి ఉన్న ముకుందను చూసి మౌనంగా ఉండిపోతాడు. ఈ సీన్ కచ్చితంగా ఎవరికైనా చూపించాలని అలేఖ్య అనుకుంటుంది..

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ పోలీస్ డ్రెస్ టోపీ పెట్టుకుని వాళ్ళ నాన్నకి సెల్యూట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న ఫోటో దందా ఊడి పడిపోబోతుండగా.. పీట ఎక్కి ఆ దండ సరిచేస్తుంది.. కృష్ణ పడిపోతుండగా మురారి వచ్చి తనని పట్టుకుంటాడు.. వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వడం దూరం నుంచి అది ముకుందా చూసి కడుపు మంటతో రగిలిపోతుంది..

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu