NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Sundari: రియల్ లైఫ్ లో అటువంటి పనులు చేస్తున్న సుందరి సీరియల్ హీరోయిన్.. బయటపడ్డ ఫొటోస్..!

Sundari: జెమినీ టీవీలో సూపర్ హిట్ రేటింగ్తో కొనసాగుతున్న దారావాహిక సుందరి. ఈ సీరియల్లో టైటిల్ రోల్ లో సుందరి పాత్ర పోషిస్తున్న త్రివేణి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు త్రివేణి యాదవ్. 1998 జనవరి 3వ తారీకున ఈ ముద్దుగుమ్మ గుంటూరులో జన్మించింది. ఇక స్కూల్ చదువులు అంతా కూడా గుంటూరులోనే కంప్లీట్ చేసింది. ఆంధ్ర యూనివర్సిటీలో త్రివేణి తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది. ఇక చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి ఉండడంతో చదువు పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది.

Sundari  serial March 17th 2024 Sundari  character actress updates
Sundari serial March 17th 2024 Sundari character actress updates

ముందుగా జీ తెలుగులో ప్రసారమైన ముత్యాలముగ్గు సీరియల్ లో తన నటనను నిరూపించుకుంది. ఈ సీరియల్ లో భూమి , నందిని కి క్లాస్మేట్స్ లో ఒకరిగా ఈమె ఓ కీ రోల్ ప్లే చేసింది. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. సప్తగిరి, మిడిల్ క్లాస్ మెమోరీస్, క్రాక్, కెసిఆర్ బయోపిక్ వంటి సినిమాలలో నటించి మంచి ఫేమస్ అయ్యింది. అదేవిధంగా టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తూ తనదైన నటనను నిరూపించుకుంది. ఇక‌ ఈటీవీలో ప్రసారమైన ఢీ, జబర్దస్త్ కార్యక్రమాలలో కూడా ఈమె కొంతకాలం ఓ వెలుగు వెలిగింది.

Sundari  serial March 17th 2024 Sundari  character actress updates
Sundari serial March 17th 2024 Sundari character actress updates

అనంతరం జెమినీ టీవీలో సుందరి అనే సీరియల్ లో అవకాశం రావడంతో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం సుందరి సీరియల్ లో నలుపు రంగు వేషధారణ ధరించి తన యాక్టింగ్ స్కిల్స్ ను మరోసారి బయటకు తీస్తుంది. వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ బయట ఎంతో నాజుకు అందాలతో నిండి ఉంటుంది. కానీ సీరియల్ కాన్సెప్ట్ ప్రకారం ఆమెకి నల్ల రంగు పూయాల్సి వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క సీరియల్స్ కి పరిమితం కాకుండా సినిమాలకి కూడా సైన్ చేస్తుంది.

Sundari  serial March 17th 2024 Sundari  character actress updates
Sundari serial March 17th 2024 Sundari character actress updates

ఇక ఈమెకి వచ్చిన డబ్బులో కొంత అనాధ ఆశ్రమాలకి కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ప్రస్తుత కాలంలో కోట్ల రెమ్యూనిరేషన్ పుచ్చుకునే హీరో మరియు హీరోయిన్లే అనాధ ఆశ్రమాలకి సాయం చేయాలంటే నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటిస్తూనే తనకి వచ్చిన సంపాదన నుంచి అనాధ ఆశ్రమాలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri