NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

7Days 6Nights: 7డేస్ 6 నైట్స్ కథ చెప్తానంటున్న ఎం.ఎస్.రాజు..!!

7Days 6Nights: ఎం.ఎస్.రాజు గత సంవత్సరమే డర్టీ హరి తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో సుమంత్ నిర్మిస్తున్నారు.. తాజాగా ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్భంగా 7డేస్ 6 నైట్స్ సినిమా ప్రీ లుక్ ను రీవిల్ చేశారు సుమంత్ అశ్విన్..!!

7Days 6Nights: movie pre look released sumanth Ashwin
7Days 6Nights movie pre look released sumanth Ashwin

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందే ఈ చిత్ర నిర్మాణంలో వింటేజ్ పిక్చర్స్, ఏజిబీ క్రియేషన్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.. జూన్ 7న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు మేకర్స్.. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరన్నది తెలియజేయలేదు.. లేదంటే సుమంత్ అశ్విన్ ఇందులో నటించినున్నారేమో చూడాలి.. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించనున్నారు నిర్మాతలు.. ఈ చిత్రానికి సమర్పణ గొల్లపూడి సంగీతం అందించనున్నారు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N