NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

విమానాన్ని ఇల్లుగా మార్చుకున్న ఓ యువకుడు.. ఫిదా అయిన ఆనంద్ మహేంద్ర..!

మారుతున్న జనరేషన్ బట్టి అనేక సదుపాయాలతో పాటు అనేక ఆలోచనలతో కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే కొన్నిటిని చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇంత బాగా ఎలా ఆలోచించారు అంటూ చాలా షాక్ అవుతున్నారు.

A young man who turned an airplane into a house.
A young man who turned an airplane into a house.

ఇలాంటిదే తాజాగా మరొకటి జరిగింది. ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీస్ మరియు రాజకీయ ప్రముఖులు అలానే బాగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారికి ఫ్లైట్స్ అనేవి కామన్ గా ఉంటున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో సైకిల్ ఏ విధంగా ఉంటుందో ఫ్లైట్ ఆ విధంగా ఆస్తిపాస్తులు ఉన్నవారికి ఉంటుంది. ఇక కొందరు గొప్ప గొప్ప బ్రాండ్స్ తో ఫ్లైట్స్ ని కొని ఉపయోగిస్తుంటే మరికొందరు మాత్రం ఆ ఫ్లైట్స్ పై కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

A young man who turned an airplane into a house.
A young man who turned an airplane into a house.

ఈ తరుణంలోనే ఓ విదేశీయుడు పాత విమానాన్ని కొనుగోలు చేసి దాన్ని అద్భుతమైన ఇల్లుగా మార్చుకున్నాడు. తన హోమ్ టూర్ ను వివరిస్తూ ఆయన పెట్టిన వీడియో చూసి ఏకంగా ఆనంద్ మహేంద్ర మనసు పడేసుకున్నాడు. ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి బ్యూటిఫుల్ ఫ్లైట్ హౌస్ అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఇంతకీ ఆనంద్ మహేంద్రను అంతగా అట్రాక్ట్ చేసిన ఆ ఇల్లు లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

A young man who turned an airplane into a house.
A young man who turned an airplane into a house.

ఆనంద మహీంద్రా ను బాగా ఆకర్షించిన విమానపు ఇల్లు బాడీలోని మ్యామ్ బీచ్ సమీపంలో ఉంది. సముద్రపు ఒడ్డున కాస్తంత స్థలం ఉన్న ధనవంతుడు మొదట్లో అక్కడ ఓ ఇల్లును కట్టుకోవాలని అనుకున్నాడు. అందరిలాగా నార్మల్గా ఒక ఇల్లు కడితే మజా ఏముంటుంది అని.. ఒక పాత విమానాన్ని కొనుగోలు చేసి దానిలో ఒక ఇల్లు కింద తయారు చేశాడు. దానికి అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ ని కూడా యాడ్ చేశాడు. తాను కోరుకున్నట్లు తన విమానపు ఇల్లును తయారు చేసుకున్నాడు. ఇక ఈ ఇల్లును చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?