NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Spinach Juice: పాలకూర జ్యూస్ ఏ వ్యాధులను నయం చేస్తుందంటే..!?

Spinach Juice: మనకు లభించే ఆకుకూరలలో పాలకూర ఒకటి.. మిగతా ఆకుకూరలతో పోలిస్తే దీనిలో పోషకాలు మెండుగా ఉన్నాయి.. పాలకురే కాదండోయ్ పాలకూర జ్యూస్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.. అవెంటంటే..!!

Advantages of Spinach Juice:
Advantages of Spinach Juice

రెండు కప్పుల పాలకూర తీసుకుని సన్నగా తరగాలి. ఒక్క ఆపిల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ రెండింటినీ మిక్సి జారులో వేసి తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వడపోసుకుని ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. అంతే తాగడానికి పాలకూర జ్యూస్ రెడీ.. ఈ రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు పాలకూర లో 7 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 1 గ్రాము కార్బోహైడ్రేట్స్, 0.7 ఫైబర్ మాత్రమే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ జ్యూస్ గా చెప్పవచ్చు.

Advantages of Spinach Juice:
Advantages of Spinach Juice

పాలకూరలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఎముక సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. దృష్టి లోపం రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. మన కండరాలకు తగిన శక్తిని అందిస్తుంది. జీవ క్రియను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. గుండె పోటు రాకుండా నివారిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju