NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ajiwan: ఈ ఆకు ఎక్కడ కనిపిస్తే అక్కడే నమిలేయండి..!!

Ajiwan: ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి.. తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.. ఈ ఆకులో విశిష్ట లక్షణాలు ఉన్నాయి.. వాము ఆకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా..!!

Ajiwan: Benifits how to grow
Ajiwan: Benifits how to grow

చిన్న పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి వాము ఆకు చక్కని పరిష్కారం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..అలాగే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి దరిచేరకుండా చేస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది గాయాలను, మచ్చలను తొలగిస్తుంది.

వాము ఆకు తలనొప్పి తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది.. అంతేకాకుండా ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకు ను రుద్దినా విషం బయటకు వస్తుంది. వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం.

వాము ఆకు తో వేడివేడి బజ్జీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకు తో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడం తో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.. అలాగే వాము ఆకు రసం కూడా పెట్టుకోవచ్చు.. ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఈ ఈ మొక్క పెంచుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N