NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Constipation: మలబద్ధకం.. వదిలించుకోండిలా..!!

Constipation: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య మలబద్ధకం.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవటం, శరీరానికి కావలసిన నీరు అందించక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.. మలబద్ధకం రోజువారీ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.. ఇది అనేక రోగాలకు కారణమవుతుంది.. మలం పొట్టలో నిల్వ ఉండటం రక్తం లో కలిసి అనేక వ్యాధులకు నిలయంగా మారుతోంది..!! మలబద్ధకం తగ్గించుకోవడానికి ఇలా చేయండి..!!

Ayurvedic Remides For Constipation:
Ayurvedic Remides For Constipation

Constipation: త్రిఫల తో మలబద్ధకం కు చెక్..!!

ఉసిరి కాయ, తనిక్కాయ, కరక్కాయ వీటిని సమాన మోతాదు లో తీసుకోవాలి. వీటిని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 1 స్పూన్ తీసుకుని 1 గ్లాసు నీటిలో కలిపి అర గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటి లో చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. బీపీ ఉన్నవారు ఈ నీటి లో నిమ్మ రసం కలుపుకుని తాగాలి. మలబద్దకం ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ కషాయం తాగటం వలన మలబద్దకం సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా త్రిఫల లో శక్తివంతమైన శోధ నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇంకా శరీరం లోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఒత్తిడిని తగ్గించడం లో సహాయపడుతుంది.

Ayurvedic Remides For Constipation:
Ayurvedic Remides For Constipation

 

బెల్లం తురుము ను నెయ్యి తో కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణం సాఫీగా అవుతుంది. మన తీసుకునే ఆహారం లో పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. మస్క మెలన్ ను సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవాలి. నువ్వుల నూనె తో పొట్ట చుట్టూ రాసుకోవాలి. అలాగే వేడి నీటితో స్నానం చేయాలి.

 

Ayurvedic Remides For Constipation:
Ayurvedic Remides For Constipation:

మలబద్దకం సమస్య ఉన్నవారు ఎక్కువగా గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. మీ ఆహారం లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కాకుండా చేస్తుంది. నీటిని ఎక్కువగా తాగాలి. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారు ప్రతి అరగంటకు ఒక సారి లేచి నడవాలి. శారీరక శ్రమ కొంచెం చేయాలి. మంచి నీరు, పండ్ల రసాలను తాగాలి. డైట్ లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

Ayurvedic Remides For Constipation:
Ayurvedic Remides For Constipation

author avatar
bharani jella

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju