NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Bazaar Rowdy : సంపూర్ణేష్ బాబు ‘పడగొట్టేశావురో ప్రేమలో’ సాంగ్ రిలీజ్..!!

Bazaar Rowdy : సినిమా పై పిచ్చి ప్రేమ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సంపూర్ణేష్ బాబు.. బర్నింగ్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.. తాజాగా ‘బజార్ రౌడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ‘పడగొట్టేశావురో ప్రేమలో ‘ అనే పాటను విడుదల చేశారు మేకర్స్..

Bazaar Rowdy padagottesavuro premalo song released
Bazaar Rowdy padagottesavuro premalo song released

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు విశేష స్పందన లభించింది..రౌడీయిజం చేయాలంటే జీపు.. జీపు లో పెట్రోల్, దాంట్లో రౌడీలు కాదురా.. దమ్ము కావాలి.. అంటూ సంపూర్ణ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై సంది రెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షియాజీ షిండే, పృద్వి, నాగినీడు, షఫీ ,మనిచందన, నవీన, పద్మావతి, జీవా, సమీర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కీ సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N