NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : హౌస్ లోనే కాదు బయట కూడా తనే అందరికీ టార్గెట్…!

బిగ్ బాస్ – 4 మొన్న ఆదివారం నుండే ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ కొంచెం చప్పగా…. ఏడుపులు పెడబొబ్బలు తో నడిచింది. తెలుగు రియాల్టీ షోలో ఇప్పటివరకు రేటింగ్ పరంగా నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ ప్రపంచంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన రియాల్టీషో. అయితే బిగ్ బాస్ సీజన్ లో వచ్చిన 16 మంది కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు మొదటి చూపులో పెద్దగా నచ్చలేదు. అక్కడక్కడ ఒకరిద్దరుకి ప్రజలు కనెక్ట్ అయారే తప్పించి వారిలో చివరిగా లిస్టులో చేరిన గంగవ్వ తప్పించి మిగతా వారు ఎవరికీ పెద్ద ఫాలోయింగ్ కూడా ఏర్పడలేదు. 

 

Bigg Boss Telugu 4: Meet 16 contestants of Nagarjuna's show | Entertainment  Gallery News,The Indian Express

ఆట కొనసాగే కొద్దీ జనాలు ఎవరో ఒకరు వైపుకి మళ్ళిపోతారు అనుకోండి అది వేరే విషయం. అయితే ప్రస్తుతానికి మాత్రం బిగ్ బాస్ షో నిర్వాహకులు హైప్ అంతా గంగవ్వ చుట్టూనే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే ప్రతి ప్రోమో లోను ఆమెను హైలైట్ చేస్తున్నారు. ఆమెతో మాట్లాడే మాటలు ఆమె వేసే సెటైర్లే వీడియోలగా బయటకు వస్తున్నాయి. అలాగే హౌస్ లో కూడా అందరికీ ఆమెకు బయట మంచి ఫాలోయింగ్ ఉందని అర్థమయింది. 

Bigg Boss Telugu 4 September 8 episode: Gangavva gets nominated for  elimination | Entertainment News,The Indian Express

అందుకే ఎలాగైనా ఆమె సురక్షితురాలు అవుతుందని అందరూ నిన్న ఆమెని నామినేట్ చేశామని చెప్పారు. గంగవ్వ మాత్రం తనకివేమీ తెలియనట్లు అమాయకపు ముఖంతో హౌస్ లో అందరితో మంచిగా కలిసిపోతుంది. ఇక బయట ఉన్నవారు కూడా గంగవ్వకే ఎక్కువగా సపోర్ట్ చేయడం గమనార్హం. అవ్వనే గెలిపించాలని టార్గెట్ గా కొంతమంది పెట్టుకున్నారు. ఇక హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా గంగవ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత బయట కూడా తనకు మంచి పాపులారిటీ వస్తుండడంతో గంగవ్వ తన గేమ్ ప్లాన్ మారుస్తుందా లేదా ఇలాగే తన స్వచ్ఛమైన స్వభావంతో ఉంటుందా అన్నది వేచిచూడాలి.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju